🍏 Telugu Boothu Kathalu : కావేరీ ….! అన్న మా శ్రీవారి గొంతు వినబడగానే పరుగులుపెడుతూ వచ్చాను . నన్ను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి , అటు చూడమంటూ సైగ చేసారు .
టేబుల్ మీద ‘కళా మందిర్ ‘ పేరు ఉన్న రెండు కవర్లు కనబడ్డాయి . ఏమిటి ? అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాను . కళ్ళు రెండూ చక్రాల లాగా తిప్పి , నడుం పైన చేతులు వేసుకుని ”చూస్తే నీకే తెలుస్తుంది” అన్నారు కొంటెగా నవ్వుతూ. మొదటి కవర్లో ‘నీలం’ రంగు చీర, రెండవ దానిలో ‘పసుపు పచ్చ’ చీర ఉన్నాయి . అవి చూడగానే నాకు పట్టలేని ఆనందం కలిగింది . ఇది మా రెండో పెళ్లి రొజు. ఆయన్ని ఈరోజు సెలవు పెట్టమంటే పెట్టలేదు ఆఫీసుకి . కాని , రొజూ కన్నా ఈరోజు త్వరగా వచ్చేసారు . మా వారు తెచ్చిన చీరల్ని అటు ఇటు తిప్పి, నా భుజాలపై వేసుకుని అద్దం ముందుకు నడిచాను . నా వెనకనే ఆయన వచ్చారు.
నా వొంటి మీద ఉన్న చీరను తీసి జాకెట్ , లంగాతో అద్దం ముందు నిలబడ్డాను. ఆయన నా శరీరాన్ని తదేకంగా చూడడం అద్దంలో గమనించాను . ఒక్కసారిగా ఎక్కడలేని సిగ్గు ముంచుకు వచ్చింది . ” మోహన్ గారూ ….. అలా చూస్తూ ఉంటే చీర ఎలా కట్టుకోగాలను ? వెళ్లి బయట నిలబడండి ” అన్నాను, నేల చూపులు చూస్తూ . ”ఏంటి శ్రీమతి గారికి సిగ్గులు వస్తున్నాయి? రాత్రి రతి దేవిలా భంగిమ పెట్టినప్పుడు ఏమయ్యాయి ఈ సిగ్గులు?” అన్నారు వెక్కిరిస్తూ . ”మన్మధుని బాణానికి పారిపోయాయి” అన్నాను నవ్వుతూ .
”సరే త్వరగా కానివ్వు సినిమాకి వెళ్దాం ” అని బయటకి వెళ్ళిపోయారు . నాలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహించింది . ‘వెల్లిపోమ్మంటే వెళ్ళిపోవడమే తప్ప , పెళ్ళాన్ని దగ్గరికి తీసుకుని ముద్దులాడడం తెలిదు ఈ మనిషికి ‘ అని నాలో నేనే గొణుక్కుని నీలం రంగు చీరను విప్పి కట్టుకున్నాను .
చిన్నప్పటి నుండి నాకు శృంగారం మీద ద్యాస కాస్త ఎక్కువే . కామసూత్ర మొత్తం చదివేసాను . అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో బూతు కథలు కుడా చదువుతాను . వాటిలో మగవాళ్ళు తమ భార్యల్ని వివిధ భంగిమల్లో చేస్తారని చదవటం, మా ఆయన ఎప్పుడైనా అలా చేస్తారేమో అని చూడడం నాకు షరా మామూలు అయిపోయింది . అలా అని ఆయన శృంగారంలో నాకు తక్కువ చేసింది లేదు . వారానికి మూడు సార్లు అయినా నా మీద వాలకుండా ఉండలేని తుమ్మెద ఆయన. కాని నాకు ఉన్న యావకి అది సరిపోవట్లేదు . అది ఆయనకీ చెప్పాలని ఉన్నా సిగ్గు అడ్డం వస్తుంది . ఇలా ఆలొచిస్తూనె చీర కట్టుకుని , ఆయనకీ ఇష్టమైన జాస్మిన్ సెంట్ పూసుకుని హాల్లోకి వచ్చాను . 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
”నింగి జారిపడి ఇలలో వాలింది నీరూపంలో ” అన్నారు ఆయన. నా చెంపలు ఎరుపెక్కాయి . ఆయనలో నాకు బాగా నచేది ఇదే . కవితలతో ఎంతటి ఆడదాన్నయిన పడగొట్టే శక్తి ఉంది ఆయనకి . కాని, ఆయన అలా చెయరు. ఎందుకంటే ‘మా ఆయన బంగారం’. ఇందాక అనవసరంగా ఆయన్ని తిట్టుకున్ననే అని బాధ పడుతూ, ఆయన బుగ్గపై ముద్దు పెట్టాను . ఆయన కూడా నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నా నడుం చుట్టూ చెయ్యి వేసి కారు వైపు నడిపించారు . మగాడికి ఆడదాని నడుం చుట్టూ చెయ్యి వేయటంలో చాల మజా ఉంటుందట. నిజమేనేమో అనిపిస్తుంది మా వారిని చూస్తె .
సరిగ్గా సినిమా మొదలయ్యే సమయానికి చేరుకున్నాం . టికెట్స్ లేకపోతె బ్లాకులో కొన్నారు ఆయన. B 20, B 21 వచ్చాయి సీట్ నంబర్లు . వెళ్లి మా స్థానాల్లో కూర్చున్నాం . మాకు అటు,ఇటు కూడా మగవాళ్ళే ఉండడం వల్ల వేరే ఆప్షన్ లేక కూర్చున్నాం . నా పక్క ఉన్న అతను తెల్లగా పొడుగ్గా సినిమా హీరో ప్రభాస్ లా ఉన్నాడు . సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుకుంట నీట్ గా షేవ్ చేస్కుని ఇన్ షర్టు చేస్కుని ఉన్నాడు . నేను చూడడం గమనించాడో ఏమో కాని ఒక్కసారిగా నావైపు తిరిగి చూసాడు . నేను వెంటనే తల తిప్పుకున్నాను . సినిమా టైటిల్స్ వస్తున్నాయి . మన ప్రభాస్ ఎం చేస్తున్నాడో చూద్దాం అని పక్కకి తిరిగాను . అతను నన్నే చూస్తున్నాడు . నన్ను చూసి ఒక నవ్వు విసిరాడు . నేను కూడా నవ్వాను . సినిమా స్టార్ట్ అవ్వటంతో ఇద్దరం తెర వైపు మా చూపులు మల్లించాం .
ఒక పది నిమిషాల తర్వాత మా వారు నా చేతిని తీసుకుని ఆయన చేతిలో పెట్టుకున్నారు . ఇంకో పది నిమిషాలకి నా ‘ పక్క సీట్ ప్రభాస్ ‘ చేతిని నాకు తగిలించాడు . కావాలని చేసాడో ఏమో తెలిదు కాని, ఆ స్పర్శ మాత్రం కాస్త కంగారు పుట్టించింది నాకు. ఇంకో పది నిమిషాలకి మా వారు బాత్రూం కి వెళ్లి వస్తానని వెళ్లారు . ఆ వెంటనే ఈ ప్రభాస్ గారు తన చెయ్యి తీసి నా తొడ మీద పెట్టాడు . కావాలని పెట్టాడా ? లేక చైర్ హేండిల్ అనుకున్నాడా? ఎటూ తేల్చుకోలేక అతడి వైపు చూసాను . మళ్ళి నవ్వాడు . బాగుండదేమో అని నేను కూడా నవ్వాను. నాకు తెలీదు ఆ ‘నవ్వు’ నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని .
ఇంతలో మా ఆయన రావటం , అతడి చెయ్యి యధా స్థానానికి వెళ్ళడం కనురెప్పపాటులో జరిగిపోయాయి . ‘ఐతే వీడు కావాలనే చెయ్యి వేసాడు అన్నమాట !’ అని ఆశ్చర్యపోతూ , మనసులోనే నవ్వుకుని అతని ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను . సినిమా మొత్తం ఫ్యాక్షన్ గొడవలు ,చంపుకోవటం మాత్రమే ఉన్నాయి . నాకు మధ్యలో ఒకసారి ప్రభాస్ మీద గాలి మళ్ళింది . పక్కకి తిరిగి చూసాను . చాలా సీరియస్గా సినిమా చూస్తున్నాడు . కాని అంతలోనే నా వైపు తిరిగి చూసాడు . నాకు కంగారు పుట్టింది . నేను మళ్ళి తెర వైపు తిరిగిపొయాను. వెంటనే అతడి చెయ్యి వచ్చి నా తొడ మీద పడింది . అతను మెల్లగా పైకి కిందికీ జరుపుతున్నాడు అతని చేతిని . నాకు భయం ఒక పక్క , ఏదో తెలియని ఆశ ఒక పక్క. నా మొగుడి ముందే వీడికి ఇంత ధైర్యం ఏమిటా అని ఆలోచిస్తూ, అతని చెయ్యిని పక్కకి నెట్టాను .
మళ్ళి ఇంటర్వెల్ వరకు అతడు చెయ్యి నా తొడని తాకలేదు . ఎందుకో కాస్త నిరుత్సాహపడ్డాను అలా చేయనందుకు . కాని మళ్ళి తేరుకుని, అది తప్పు అని నన్ను నేనే సర్ది చెప్పుకుని కూర్చున్నాను . ఆయన కూల్ డ్రింక్స్ తెస్తానని వెళ్లారు బయటకి . ఆయన వెళ్ళటం చూసి నా పక్క అతను నా వైపు తిరిగి ” హాయ్ నా పేరు ప్రభాకర్” అన్నడు . నాకు ఒక్క క్షణం షాక్ తగిలినట్లయింది . ”ప్రభాస్ ?” అన్నాను . ”నో నో ఇట్ ఈజ్ ప్రభాకర్” అని సవరించి చెప్పాడు . నాకు నవ్వొచ్చింది . కాని ఆ నవ్వుని పెదాల మద్య దాచి ”ఓహ్ నైస్ నేమ్ ” అన్నాను . ”మీరు ఇందిరా నగర్ లో ఉంటారు కదా? ” అన్నాడు . నాకు మళ్ళి షాక్ తగిలింది . ‘వీడికి నేను తెలుసా?’ అనుకుంటూ ”హా అవును . మీకు ఎలా తెల్సు?” అన్నాను. ”నాది ఆ పక్క స్ట్రీట్ . మొన్న మీ ఇంటి వెనక కిషోర్ దగ్గరికి వచ్చినపుడు చూసాను” అన్నాడు.
మా ఆయన రావటం దూరం నుండే గమనించి నేను పక్కకి తిరిగిపోయాను . సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకి ‘పక్క సీట్ ప్రభాస్ అలియాస్ ప్రభాకర్ ‘ మళ్లి చెయ్యి వేసాడు . కాని ఈసారి నేను ఏమి అనలేదు . ఒక పది నిమిషాలు అక్కడే ఉంచి,నా వైపు నుండి ఏ రెస్పాన్స్ లేకపోవటంతో తన చేతిని కొంచెం పైకి జరిపాడు . అతడి వైపు కోపం నటిస్తూ ఒక లుక్ వేసాను . చెయ్యి కిందకి జరిపాడు కాని తియ్యలేదు . మళ్ళి ఇంకో పది నిమిషాలికి పైకి జరిపి నా తొడని నలిపాడు . కరెంట్ షాక్ కొట్టినట్లు అతని చేతిని తోసివేసాను . అతను చైర్ హేండిల్ మీద మోచేతితో పక్కకి జరిగి కూర్చున్నాడు . నెమ్మదిగా తన చేతిని నా స్థానాల వైపు జరిపాడు. కొంచెం నా స్తనాలకి తగిలిస్తూ సినిమా చూస్తున్నట్టు నటిస్తున్నాడు . నాకు చాలా భయం వేసి, నేను ఓ పక్కకి జరిగి అతనికి దూరంగా కూర్చున్నాను . 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.