🔥 Telugu Sex Stories : నేను అలాగే తల దించుకుని ఉన్నా, మేడం కొంచెం గట్టిగ, ఏంటి సిగ్గు పడుతున్నవా, నా వంక చూడు అని అంది. నేను తల ఎట్టి చూసా, ఆమె నా వైపు చుస్తూ దిక్కులు చూడకుండా అలాగే నిలబడి విను అని, చెప్పి క్లాస్ మల్లి స్టార్ట్ చేసింది. నేను తన వంకే చుస్తూ ఉన్నా, మేడం కూడా నా వంక గమనిస్తూ ఉంది. నాకు డౌట్ వచ్చింది. కొంపదీసి పొద్దున్న నేను ఆమెని విష్ చేయనందుకు ఇదంతా చేస్తుంది ఏమో అని.ఒకసారి ట్రై చేద్దాం అని ఆమె నన్ను చూసినప్పుడు కొంచెం స్మైల్ ఇచ్చా, మేడం నా వైపు అలాగే రెండు సెకండ్స్ చూసి, ఏమనుకుందో ఏమో కాని కూర్చో అని చెప్పి, దిక్కులు చూడకుండా బోర్డు వైపు చూడు అని అంది. నాకు ఆశ్చర్యం వేసింది. మేడం కావాలనే చేసిందా లేకపోతె ఇది నా భ్రమ నా అని అనుకుంటూ ఉండగా బెల్ మోగింది. మేడం వెళ్లిపోయింది. తరువాత క్లాస్ లు మాములుగానే జరిగాయి, ఇంటికి వెళ్ళే ముందు మేడం ను మల్లి చూసా, మేడం నా వైపు చూసి నా దగ్గరకు వచ్చింది. మేడం నా వంక చూసి, నవ్వుతూ భరత్ సారీరా,(క్లాస్ లో నిలబెట్టి నందుకు అనుకుంటా) అంది.
నేను ఎం పలకలేదు, మేడం ఇంకా చెప్తూ, రేపు మా మ్యారేజ్ డే, సాయంత్రం పార్టీ ఉంది, నువ్వు సిద్దు, అని చెప్తూ ఉండగానే అక్కడ నుంది వెళ్ళిపోయా వెనక్కి తిరగకుండా, (నాకు నిన్న మేడం చేసిన దానికి కాళింది అని తెలియాలి కదా అందుకే ఇదంతా).
నేను పైకి వెల్లి బుక్స్ తీసుకుని, కింద పార్కింగ్ దగ్గరకు వెళ్లాను. నా బైక్ దగ్గరకు వెళ్ళా, అక్కడ మేడం నా బైక్ దగ్గర నిల్చొని ఉంది. నేను మనసులో మేడం దారిలోకి వస్తుంది అని అనుకుంటూ ఏమి ఎరగనోడిళా నా బైక్ దగ్గరకు వెళ్ళా, మేడం నా వంకే చూస్తుంది కొంచెం కోపంగా, నేను అదేమీ పట్టించుకోకుండా నా బైక్ ఎక్కి స్టార్ట్ చేశా, మేడం నా వంకే చూస్తుంది అని ఓర కంటితో గమనిస్తూనే ఉన్నా. బైక్ ను వెన్నక్కి తీసుకుంటూ ఉండగా మేడం నా బైక్ కీస్ ని తీసేసుకుంది నేను, మేడం వైపు చూసా, మేడం నా వంక చూసి, ఏంటి ఎక్కువ చేస్తున్నావ్, అని అంది. నేను ఎం తేళీనోడిలా నేను ఎం చేశా అని అడిగా, ఎం తెలీదా, పొద్దున్న నుంది చూస్తున్నా, చాలా ఎక్కువ చేసావ్, నేను మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా వస్తావా అని అంది.
నేను నాకు పని ఉంది మేడం, నెను వెళ్లాలి కీస్ ఇవ్వండి అని అన్నా, మేడం అదిగో చూడు ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే అలాగే చేస్తున్నావ్ అని అంది. నేను సైలెంట్ గా ఉన్నా, మేడం నా వంక చూడు ఆడపిల్లళా ఎప్పుడు తల దించుకునే ఉంటావా అని అంది. నేను బైక్ దిగి కీస్ ఇవ్వండి మేడం, నేను వెళ్లాలి అని అన్నా. దానికి మేడం నాకు తెలుసులేరా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావొ, నిన్న జరిగిన దానికేకదా ఇదంతా అని అంది. నేను దానికి తెలుసు కదా, మరి నీకు కావాల్సింది కూడా అదే కదా ఇక నా వెంట ఎందుకు పడుతున్నావ్ అని అన్నా, అబ్బా నీకు కోపం వచ్చినప్పుడు నీ మొహం లో ఇంకా అందం పెరుగుతుందిరా అని అంది. 🔥 Telugu Sex Stories, Telugu Boothu Kathalu.
నేను కోపంగా ఐదో తరగతి జోకులు వేయెద్ఢు, నాకు ఇంకా కోపం వస్తుంది అని గట్టిగా చెప్పా. దానికి మేడం, మహాప్రభో నన్ను క్షమించండి నేను నిన్న నీతో అలా మాట్లాడి ఉండకూడదు నాదే తప్పు అని అంది. నేను మేడం దారిలోకి వచ్చిందిళే అని చిన్నగా నావ్వా. మేడం నా నవ్వు చూసి హమ్మయ్య నావ్వావా, ఎంత బయం వేసిందో తెలుసా, అని నా వీపు మీద కొట్టింది. నేను దానికి నేను మాట్లాడక పోతే నీకు ఎందుకో బయం అని అన్నా. మేడం దానికి ఏమో రా, మన ఇద్దరి మద్య ఏదో తెలీని బాండ్ ఉంది, నువ్వు నాతొ పొద్దున్న మాట్లాడకపోయే సరికి నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అని అంది. దానికి నేను సారీ మేడం అని అంటూ తన చేతిని పట్టుకున్నా, మేడం ఇదిగో మళ్ళీ, ఇలాంటివే మన మద్య వద్దు అని చెప్తున్నా అని చేతిని విడిపించుకుంది. నేను మేడం వైపు కొంచెం అసహనంగా చూసా, మేడం నన్ను చూసి అలా చూడకురా, ప్లీజ్, మన మద్య ఇలాంటిఉంటే బాగోదు అని అంది. నేను సరేలే అయితే నేను వెళ్తా అని బైక్ ఏక్కా. మేడం అయ్యో ఎలారా నీతో, అని అంటూ నన్ను వెళ్ళనివ్వాకుండా ఆపింది. నేను ఏంటి అని అన్నా. మేడం నా వంక చూసి, ఏంటి ఏంటి, ఎందుకు వెళ్ళిపోతూన్నావ్ అని అంది.
నేను మరి ఇక్కడే ఉండి ఎం చేయమంటవ్ అని అన్నా. దానికి మేడం ఏంటి మళ్ళి అలకా అని అంది. అలక లేదు పలక లేదు, నేను వెళ్తా ఇక్కడే ఉంటే నాకు నీ మీద ఏవేవో కోరికలు వస్తున్నాయ్ అని కావాలనే బైక్ స్టార్ట్ చేశా, మేడం కొంచెం గట్టిగా రేయ్ భరత్ గా ఆగు ఎందుకు సారికి వెళ్తా వెళ్తా అని అంటావు, అని నన్ను ఆపింది. నేను అనుకున్నా, తను కచ్చితంగా ఆపుతుంది అని, ఎందుకంటే మనం ఆడవాళ్ళ వెంట పడినప్పుడు వాళ్లు తప్పించుకుంటారు. అదే మనమే తప్పించుకుంటే వాళ్లు వెంటపడతారు, ఇదిగో ఇలాగే..
మేడం నన్ను ఆపి, ముందు నన్ను మా ఇంటి దగ్గర దింపి నువ్వు ఎటైనా వేళ్ళు అని చెప్పి నా బైక్ ఎక్కింది. నేను మెల్లిగా వాళ్ల ఇంటి వైపు పొనిన్ఛా. వాళ్ల ఇంటికి పొయెంత వరకు ఏమి మాట్లాడుకోలేదు. వాళ్ల ఇల్లు వచ్చాక మేడం ను దింపేసా, మేడం బైక్ దిగి నా వంకే చుస్తూ అంది., చూడు భరత్ మన మద్య ఓక బాండ్ లాంటిది ఏదో ఉంది, అది నాకు తెలిసి ఓక అమ్మా, అని అంటూ ఉండగా నేను గట్టిగా హార్న్ కొట్టి, కొడుకు అని మాత్రం ఆనొద్ఢు అని అన్నా. దానికి మేడం నవ్వి, ప్లీజ్ భరత్ నన్ను ఆ ఉద్దేశం తో చుడోద్ధు, నువ్వు చాలా మంచి అబ్బాయ్ వి, నా మాట విను అని చెప్తూ ఉంటే, నేను బైక్ స్టార్ట్ చేసి తన మాటలు వినకుండా ఇంటికి వచ్చేసా.
ఇంటికి వచ్చాక చూస్తే మా అమ్మ నాన్న అవ్వ, అప్పటికే వచ్చేసి వున్నారు. నేను వెళ్ళగానే ముగ్గురు కుశల ప్రశ్నలు వేశారు మా అవ్వ అయితే మరీ ఎక్కువ, చాలా చిక్కి పోయావు రా అని ఒకటే డైలాగ్ చెప్పిందే చెప్పి చెప్పి విసుగు తెప్పించింది. . నేను అందరిని ఇంట్లోకి తీసుకువెళ్ళా. అంతా ఫ్రెష్ అయ్యి, కుశల ప్రశ్నలతో సాయంత్రం అయ్యింది,
సాయంత్రం మొబైల్ చూసుకున్న రెండు మిస్డ్ కాల్స్ రెండు మెసేజెస్, అవి మేడం నుండి వచ్చాయి. అవి నేను మేడం ను ఇంటి దగ్గర దింపేశాక వచ్చినవి, ఓపెన్ చేసి చూసా, ఓక దాంట్లో పోకిరి అని ఉంది, ఇంకొ మెసేజ్ లో వెధవ అని ఉంది. నేను నవ్వుకుని, ఊరుకున్నా కాని ఫోన్ చేయలేదు.. తరువాత సిద్దు గాడు నాకు ఫోన్ చేసాడు. 🔥 Telugu Sex Stories, Telugu Erotic Stories.