Type Here to Get Search Results !

మంచం నాది! పెళ్ళాం నాది! మడ్దమాత్రం నీదా? - 2 | Telugu Sex Stories

🔥 Telugu Sex Stories : ఓ అరగంట సేపు మాట్లాడిన మోహన్ కి ప్రకాష్ పెళ్లి చేసుకోకపోవడం పెద్ద విషయం అనిపించలేదు . మోహన్ ఉన్న ఏరియా లో ప్రకాష్ కి ఇల్లు వెతకాలి , ఏదో పని మీద కొన్నాళ్ళు అక్కడ ఉంటాడు అని చెప్పాడు అంతే. మోహన్ కి ప్రకాష్ వస్తే వాడి కొత్త ఎఫైర్ ల గురించి తెలుసుకోవాలని తెగ కుతూహలం గా ఉంది. అందుకే ఆలోచించకుండా ఇల్లు దొరికే వరకు నా ఇంట్లో ఉండి వెతుక్కోరా అని బంపర్ ఆఫర్ ఇచ్చేయడం , ప్రకాష్ కూడా ఆలోచిస్తే ఆశా భంగం అని టక్కున ఒప్పేసుకోడం జరిగిపోయాయి . మోహన్ ప్రకాష్ వస్తున్నాడు అన్న కిక్ లో పెళ్ళాం గురించి ఆలోచించలేదు . కానీ ప్రకాష్ కి తెలుసు , మొగుడు పెళ్ళాలు రాత్రికి మాట్లాడుకుని, ప్రకాష్ చరిత్ర తెలియగానే సిరి ప్రకాష్ ని రానివ్వదని . అందుకే మోహన్ ని ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగాడు. మోహన్ ఆసక్తిగా వింటున్నాడు .
‘మనం ఎంత క్లోజ్ గా ఉంటామో మనకి తెలుసు, కానీ నీ శ్రీమతి కి తెలియదు గా . అందుకే నా గతం కొంచెం మార్చి చెప్పు. నా లవ్ ఫెయిల్ అని, తర్వాత నేను ఏ అమ్మాయిని కలిసినా సిస్టర్ అని పిలవడం నాకు అలవాటయి , ఇలా దేవదాసు ల మిగిలిపోయాను అని చెప్పు. ఆ సిస్టర్ పదం మార్చగలితే ఈ పాటికి పెళ్లయ్యేదని , నా పెళ్లి కోసం నా ముసలి తల్లి బెంగ పెట్టుకుని పోయిందని చెప్పు . ఇవన్నీ మర్చిపోడానికి డ్రింకింగ్ కూడా అలవాటు చేసుకున్నా అన్నావంటే ఇంట్లోనే డ్రింక్ కూడా చేయచ్చు ఇద్దరం , ఏమంటావ్ …ఇలా చెప్తే నో అని చెప్పే ప్రసక్తే లేదు సిరి ‘….. అన్నాడు. 
‘సరే రా అలానే చెప్తా,డోంట్ వర్రీ’ ..అని ముగించా. సిరి ని వాడు ఏకవచనం లో వాడి పెళ్ళాన్ని పిలిచినట్టు సిరి అనడం , వాడి దొంగ తెలివితేటలు ఎందుకో నాకు నచ్చాయి . వీడు కాలేజ్ లో యావరేజ్ ఫిగర్ లనే వదల్లేదు . నా సిరి ని చూస్తే బుద్ధిగా ఉంటాడా అని అనిపించినా , నేను బెస్ట్ ఫ్రెండ్ ని గా , నా శ్రీమతి ని గెలకడులే అనిపించింది . రాత్రి బెడ్ మీద సిరి కి చెప్పా అచ్చం వాడు చెప్పమన్నట్టు . అయ్యో పాపం అని జాలి పడి ఇంకేం అనలేదు .నా ఇంటికి వాడి రాక సుగమం అయిందనే అనుకున్నా గాని నా బెడ్ రూం కి కూడా అని తెలియదు .
ఆదివారం కావడంతో సిరి చేసిన చికెన్ బిర్యాని కుమ్మేసి , సినిమా కి వెళ్లాం . ఇంటర్వల్ లో లవ్ గేమ్స్ అని ఏదో హిందీ సినిమా ట్రైలర్ వేసాడు. ఒక జంట పార్టీ కి వెళ్లి, మరో జంటను చూసి మోజుపడి పందెం వేసుకుంటారు . వాడి పెళ్ళాన్ని నువ్వు ముందు వేస్తావో లేదా వాడిని నేను ముందు దెంగుతానో (FUCK అని ఇంగ్లీష్ వాడారు ట్రైలర్ లో) అని పందెం వేసుకోడం , ఆ పందెంలో గెలిచినట్టు రెండు జంటలు సెక్సీ పోసులలో కనిపించటం , రొటీన్ క్రైమ్ తో సినిమా ఎండింగ్ అన్నట్టు ఉంది. సిరి వెంటనే చూడండి ఆ యాడ్ ఎంత వల్గర్ గా వుందో అంది. బాగానే ఉందిగా అన్నా. మరీ అంత బరితెగించినట్టు భార్య వేరే వాడితో అలా …తప్పు కదా అంది . అంటే మొగుడు తప్పు కాదా అన్నా. సిరి సైలెంట్ గా ఉంది . 🔥 Telugu Sex Stories, Telugu Erotic Stories.
నేనే మళ్ళీ “చూడు డియర్ , మొగుడు పెళ్ళాం ఇద్దరు అన్నింట్లో సమానమే .మొగుడికి ఒక రూల్, పెళ్లానికో రూల్ అని ఆడవాళ్లు కూడా అనుకోవడం వల్లే మన సమాజం లో హిపోక్రిసి ఎక్కువ . నేను ఒక హీరోయిన్ ని మోజు పడటం తప్పు కాకపోతే , నువ్ కూడా ఒక హీరోకి ఆకర్షణ ఫీల్ అవడం కూడా తప్పు కాదు. రాత్రి మిడ్ నైట్ మసాలా లో ఆడవాళ్ళ అందాలు చూసి ఆనందించి , ఉదయం అదే ఆడవాళ్లను బరి తెగించిన లంజలుగా ఫీల్ అయ్యే మగాళ్లున్న సొసైటీ మనది. బ్లౌజ్ అనేదే లేకుండా మన దేశం లో మహిళలు తిరిగినా రేప్ గాని , ఎక్సపోసింగ్ అని ఫీల్ అవడం గాని లేని దేశం అప్పట్లో . చోళుల కాలం లో చోళీ పుట్టింది అని తెలిసిందే .
అదే దేశం లో ఇపుడు చిన్న లో నెక్ గాని లెగ్గింగ్ గాని వేస్తే ఎక్సపోసింగ్ అని , రేప్ చేసి, సిగ్గు లేకుండా రేప్ చేయడానికి అది రెచ్చగొట్టే డ్రెస్ వేసిందని , ఆడదాన్ని అంటున్నారు . శృంగారం ఒక సృష్టి కార్యం అని , దైవ కార్యం అని మన పెద్దవాళ్ళు నమ్మారు గనుకే గుడి చుట్టూ కష్టపడి శృంగార భంగిమలు చేయించేవారు. ఒక పిల్లవాడికి శృంగారం గురించి అవగాహన ఏ గుడి వల్లనో , తన పేరెంట్స్ వాటి గురించి వివరించడం వల్లనో వస్తే మంచిదని అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. కానీ ఇపుడున్న కొత్త గుడులన్నీ ఫ్యామిలీ భక్తుల కోసం, ఆ శృంగార భంగిమలను సెన్సార్ చేసి, అవి లేకుండానే కడ్తున్నాయ్ . ఇప్పటి జెనెరేషన్ పిల్లలు ఎలా తెలుసుకుంటున్నారు శృంగారం గురించి ? ఫ్రెండ్ చెప్పిన పరిపక్వత లేని సలహా నుండో, లేదా ఇంటర్నెట్ లో సెక్స్ పోర్న్ వీడియో ల నుండో తెలుసుకుంటున్నారు . దాని వల్ల రకరకాల పాశ్చాత్య వికృత పోకడలు పెరిగి , ఇలా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయి . బహు భార్యత్వం , బహు భర్తత్వం అనేవి ఏ అపరాధ భావన లేకుండా మన చరిత్రలో జరిగినట్లు ఎన్నో గ్రంధాల్లో ఉంది. ఇపుడు అది బూతు మాట . 
రోజు న్యూస్ పేపర్ లో ‘భార్య వివాహేతర సంబంధం అని అనుమానించి కిరాతకంగా చంపిన భర్త’ అని వార్తతో , నేరాలు గోరాలులో ఒక ఎపిసోడ్ గా మిగిలి , లైఫ్ నాశనం చేసుకున్నవాళ్ళని చూస్తున్నాంగా . దాని కంటే నా పెళ్ళాం సుఖబడుతుంది గా అనుకునే విశాల హృదయం మగాళ్ళకి ఉంటే , కనీసం క్రైమ్ అయినా తగ్గుద్ది ” అని కొంచెం ఆవేశం గా క్లాస్ పీకుతున్నా అని గ్రహించి ముగించా.
సిరి ఒక నిమిషం తర్వాత తేరుకుని ‘ అమ్మో ! మా శ్రీవారిలో ఇన్ని అభ్యదయ బావాలున్నాయా ? తప్పయింది , సారి మోహన్ గారు ‘ అంది నవ్వుతూ . ‘తప్పయిందా? ఎప్పుడు?ఎవరితో?’అన్నా వెంటనే కన్ను గీటుతూ . ఛీ అని నా చేయి గిల్లి , ముందు ఏమన్నా స్నాక్స్ తెండి మళ్ళీ మూవీ స్టార్ట్ అవుద్ది అని పంపింది .సినిమా నుండి వచ్చాక , ఆ రాత్రి సిరి ఎందుకో మంచి మూడ్ లో ఉంది .సిరిని ఒక్కోసారి నైటీలో ఒక్కోసారి టీ-షర్ట్ లో పడుకోవడం చూసా కానీ ఈ రోజు నా బనియన్ వేసుకుని ఎక్సపోసింగ్ ఇస్తూ కవ్విస్తుంది. పలచటి ఆ బనియన్ లో నుండి తన నిండయినా వక్ష సంపద , వాటి పైన ఉన్న తన ముచికలు పొడుచుని చూస్తున్నట్లుంది. లైట్ కి దగ్గర ఉన్నపుడు బనియన్ మరింత ట్రాన్స్పరెంట్ గా మారి తన నిపుల్ రంగు రోజ్ కలర్ అని, స్తన పరిమాణం ఒక 20 పైసలు బిళ్ళ అంత అని స్పష్టంగా తెలుస్తుంది. కింద లూస్ పాంట్ తన షేప్ లు దాచేసి , టాప్ మీదే దృష్టి పోయేలా చేస్తుంది. నా కళ్ళు పదే పదే తన సళ్ళవైపే పడటం సిరి గమనిస్తూనే, అటు ఇటు తిరుగుతూ ఏవో పనులు చేస్తుంది.
10.30 అయింది . లైట్స్ అన్నీ ఆపి బెడ్ మీదకి ఎక్కాం . సిరి మెల్లగా నావైపు వచ్చి నన్ను పక్కనుండి వాటేసుకుని , మీద కాలు వేసి గారాబంగా అడిగింది ‘మోహన్ సార్ ….ఏంటి సార్ అలా చూస్తున్నారు ? ఏం కావాలి మా సార్ కి?’ అంది తన సళ్ళు నా జబ్బకి రాస్తూ,తన చేతిని నా చాతి నిండి మెల్లగా కిందకి పోనిస్తూ . నేను తన చేతిని ఆపి , పట్టుకుని ‘సార్ కి కాదు, మేడం కే ఏదో కావాలేమో అనిపిస్తుందే ‘ అన్నా. 
‘నాకు ఎం కావాలంటే..’ అని టక్కున నా చేయి నుండి తన చెయ్ లాక్కొని కిందకి పోనిచ్చి నా దాన్ని పట్టుకుంది. గట్టిగా లేచి నిలబడి ఉంటది అనుకున్న సిరి కి, నా లేవని చిన్న బుజ్జి గాడు తగిలేసరికి , తన కళ్ళల్లో బాధ నిరాశ కలిపిన ఒక ఫీలింగ్ ఇట్టే వచ్చి, మళ్లీ నేను ఫీల్ అవకూడదన్నట్టు అట్టే మార్చేసి నవ్వు మొఖం పెట్టింది . ఓ అరగంట తన చేతితో ఆడించినా నాది లేవకపోయేసరికి , సిరి అలసి అలానే నిద్రలోకి జారుకుంది. నాకు కూడా కొంచెం జాలి కలిగింది, పాపం సిరిని సరిగా సుఖపెట్టట్లేదని. 🔥 Telugu Sex Stories, Telugu Erotic Stories.

Below Post Ad