💋 Telugu Sex Stories : బయట వర్షంతుఫానుగా మారిపోయింది పూర్తిగా, ఆకాశం తన బాధను, నిరసనను తెలుపుతూ ఉరుములు మెరుపులు కురిపిస్తూనే ఉంది రాత్రంతా. పొద్దున్నే నేను కళ్ళు తెరిచేప్పటికీ ఇంకా తుఫాను అలానే ఉంది, ఇంకా కొంచెం ముదిరి నట్లుంది, నేను వెంటనే వడి వడిగా నా బట్టలన్ని సర్దుకుని, రెడీ అయ్యి కిందకు వచ్చేశా.. మెయిన్ డోర్ వద్దనే పైకి మెట్లు ఉంటాయి, వెళ్ళితెరిచా, బయట హోరు గాలి, వాన, ఒక్క అడుగు ముందుకు పడి ఆగింది. ఎక్కడొ చిన్నగా ఏడుపు చెవికి వినిపించినట్లయింది. తల వెన్నకు పెట్టి విన్నా, బయట వాన ఇప్పుడు సగం తెరిచిన తలుపులోంచి ఇంట్లోకి విసురుగావచ్చింది. ఇంకొంచెం వెన్నక్కు అడుగు వేసి, విన్నా, “అవును అది బుజ్జిగాడి ఏడుపే..అనుమానం లేదు..” అనుకుంటూ వెంటనే తలుపు వేసేసి, స్నేహా రూమ్ వైపు నడిచా, రూమ్ డోర్ తెరిచే వుంది, దగ్గరికి వెళ్ళే కొద్ది ఎడుపుస్పష్టంగా వినిపించ సాగింది, రూమ్ లోకి వెళ్ళి చూసే సరికి, స్నేహ వాడిని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని సముదాయిస్తుంది, హఠాత్తుగా వచ్చిన నన్ను చూసి, అలాగె ఉండి పోయింది నా వైపు చూస్తూ, నాకు ఎమి చెప్పాలో అర్థంకాలేదు, ఇద్దరం ఒకరి వైపు ఒకరం చూసుకున్నాం, ఎవ్వరికి ఏం అనాలో అర్థం కావట్లేదు, ఇంతలో మళ్ళీ బుజ్జిగాడి ఏడుపు వినిపించింది..
ఇద్దరం ఒకే సారి కిందకు వాడి వైపు చూశాం, అప్పుడు గమనించా వాడి నుదుటి పైనచిన్న గుడ్డ ముక్క, తడిపి ఉంది, “ఎమయింది వాడికి..” “…” “స్నేహా ప్లీజ్, చెప్పు..” “రాత్రినించి జ్వరం..” ముక్తసరి సమాధానం “మరి ఎమన్న మందులు వేశావా?” “వాడాను కాని ఎమి పని చెయ్యటంలేదు..” కొద్దిగా ఏడుపు తన మాటల్లో. నేను దగ్గరికి వెళ్ళి వాడి చేతిని పట్టుకుని చూశా, వొళ్ళు కొంచెం వేడిగానే ఉంది. “షిట్, జ్వరం ఉన్నట్లుంది, ఇప్పుడేం చెయ్యాలి..” నాకు ఏం పాలుపోవట్లేదు. తన ఏడుపు ఎక్కువయ్యింది. “స్నేహ, ప్లీజ్, కంగారు పడకు, నన్ను ఆలోచించనీ.. ” “మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్దాం పద” తను మాత్రం వాడి వైపు చూస్తూ ఇంకా ఏడుస్తుంది..
నేను గట్టిగా తన భుజాలను పట్టి ఊపా. “స్నేహా, పిచ్చి పట్టిందా నీకు, ఇంకా ఇలానే ఉన్నావంటె, వాడికేమవుతుందో తెలుసా? పద వెళ్దాం..” తను నా వైపు తీక్షణంగా చూసింది కసేపు, ఇంతలో వాడి ఏడుపు పెద్దదవటంతో వెంటనే తన మనస్సు మార్చుకుంది, తనలో కదలికలు రావటంతో నేను కూడ నా బ్యాగ్ ను పక్కనే పడేసి, “ఏ హాస్పిటల్ లో చూపించాలి, ఫోన్ నంబర్ ఉందా..” “ఆ డ్రాయర్్*లో ఉంది..” నేను వెంటన్నె ఫోన్ నంబర్ తీస్కుని, హాల్లోకి వెళ్తూ “త్వరగా వాడి బట్టలు, తీకుని రా..” అంటూ హాల్లోకి పరిగెత్తాను. తను కూడ వెంటనే లేచి, వాడి మందులు చీటీ, ఇంకా కొన్ని బట్టలు సర్దడం మొదలు పెట్టింది. నేనె ఫోన్ ట్రై చేస్తుంటె ఎంగేజ్ వస్తుంది, ఇంతలో తను బుజ్జిగాడి బ్యాగ్ తగిలించుకుని, వాడిని భుజాన వేస్కుని హాల్లోకి వచ్చింది. “ఎంగేజ్ వస్తుంది, ఇంకో నంబర్ ఏమన్నా ఉందా..” “ఉహు లేదు..ఎప్పుడూ ఆ హాస్పిటల్‌కే వెళ్తాము…” తను కంగారు పడటం మొదలు పెట్టింది. ఇల్లంతా చీకటిగా, బయట వాన రొద పూర్తిగా నా బ్రెయిన్ పనిచేయట్లేదు.. “సరే పద వేరే హాస్పిటల్ కి వెళ్దాం..” “కాని తుఫాన్లో ఎలా..” “ట్రస్ట్ మీ..నన్ను నమ్ము.. నేను తీస్కెళ్తాను..” అంటూ కార్ కీస్ తీస్కుని, తలుపు వైపుకు నడిచా. 💋 Telugu Sex Stories, Telugu Boothu Stories.
లో లోపల నాకే భయంగా ఉంది, “ఈ తుఫాన్లో ఎలా ఈ గండం గట్టెక్కిచేది.. అసలే నాకు గిల్టీగా ఉంది రాత్రి నుండి, తనకేమోఇప్పుడు రాత్రి జరిగిన దానికంటే బుజ్జిగాడి పరిస్థితి భయంగా ఉంది, అందుకే నా సహయాం అడగకపోయినా ఒప్పుకుంది.” ఇలా ఆలోచిస్తూ నా మనసుని నేనే ధ్రుడపరుచుకున్నా, ఎలాగైనా తనకి ఈ సహాయం చెయ్యాలి.కనీసం నా ఆత్మ సంత్రుప్తికైనా సరే. మేయిన్*డోర్ పక్కనే ఉన్న గొడుగు తీకుని బయటకు తెరిచి తనవైపుకు తిరిగి రమ్మన్నట్లుగా తల ఊపాను. తను వెంటనే వచ్చి, వాడి తల తడవకుండా చెయ్యిపెట్టి గొడుగులోకి వచ్చింది.హోరు గాలి, వాన, ఇద్దరం కార్లోకి వెళ్ళాం, కార్ కాసేపు మొరాయించి, వెంటనే స్టార్ట్ అయ్యింది. అప్పుడు గాని అర్థం అవ్వలేదు, ఒక అడుగు దూరంలో ఉన్నదేది కనీసం కనపడడతం లేదు, అయినా ముందుకు దూకించా, గేట్దాకవెళ్ళి నేను బయటకు వచ్చి గేట్ తెరిచి, కార్ ముందుకు పోనిచ్చా.
ఆ ఇల్లు కొంచెం జానావాసలకు దూరంగా కట్టిచింది అత్త. అందుకే ఇంటినుండి మేయిన్ రోడ్ వరకు అంతా కచ్చా రోడ్డే. వాన వల్ల ఒకటే గతుకులు, ఎలాగోమేయిన్*రోడ్ ఎక్కి, స్పీడ్*గా దూసుకెళ్ళా. ఎక్కడా ఒక షాప్ కాని, హాస్పిటల్ గాని కనిపించడంలేదు, పక్కనేమొ స్నేహా తెగ ఏడ్చెస్తుంది, నిన్న రాత్ర్ని ఈమేనా అన్న అనుమానం కూడా వచ్చింది. ఏది ఏమైనా ఇవ్వాళ అంతామంచే జరగాలి అని ధ్రుడంగా అనుకుని, పెడల్‌ని మరింతగా తొక్కి కార్*ని ముందుకు దూకించా. అలా దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణం చెయ్యగా,దూరంగా షాప్ లైట్స్ కనపడ్డాయి, కొంచెం ధైర్యం వచ్చింది. ముందుగాఅక్కడికి పోనిచ్చా, అద్రుష్టం అంటే ఇలా ఉండాలి, అది మెడికల్ షాప్, ఇవ్వాళ దేవుడు నావైపు, కాదు కాదు బుజ్జిగాడివైపు ఉన్నాడు, అనుకుని షాప్ ముంద్లే ఆపి, మందులా చీటి తీస్కుని, ఒక్క దూకు కార్లోంచి దూకి, షాప్లోకివెళ్ళాను..షాప్ వాడికి చీటి చూపించాను, “ఫీవర్ చాల ఉంది..” అప్పటికే ఆ కొంచెం తడిచిందానికే నేను పూర్తిగా నాని పోయా, అంతలా ఉంది వర్షం.
షాప్ వాడు చీటి వైపు చూస్తున్నడు, “అర్జంట్..” షాప్ బల్లపై గుద్దినట్లుగా అన్నా.. వాడు షాక్ తిని “ఒక్ ఒక్..” అంటూ మందులు తేవడానికి లోపలికి వెళ్ళాడు. షాప్ నించి కార్ కనపడనంతగా కురుస్తుంది, ఇంతలో మెడిసిన్స్ తెచ్చిచాడు..వెంటనే డబ్బులు ఇచ్చి, మిగిలిన చిల్లర ఉంచుకోమని చెహ్ప్పి, మందులు ఎలావెయ్యలో వాడి చేత చెప్పిచ్చుకుని, సంచీ తీస్కుని కార్*వైపు పరిగెత్తా.డోర్ తీకుని కూర్చుని, అలానే స్నేహాకి మందులకవర్ ఇచ్చాను. తను వెంటన్నె వాటిల్లోంచి ఒక లిక్విడ్ తీసి కొంచెం వాడి నోట్లొకి డ్రాప్స్ వేసింది, వాడుఅలానే చప్పరించాడు. కాసేపటికి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలకి కొంచెం మార్పు వచ్చింది, వాడు ప్రశాంతంగా నిద్రపోసాగాడు.నా టెన్షన్ కొంచెం తగ్గి, మనసు కుదుట పడింది. తన కళ్ళ నుంచి భారంగా కన్నీళ్ళుకారుతూనే ఉన్నాయి,మొహం అటువైపు ఉండటం వల్ల, తను ఏడుస్తున్నట్లు ముందుగా తెలియలేదు.ఇంతలో బుజ్జిగాడు కదలటంతో తను ఇటువైపు తిరిగింది, నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. “స్నేహా, ఇంకేం భయం లేదు, దాక్టర్ ఉన్నా, ఇవే మెడిసిన్ ఇస్తాడు, సో, ఇంకేం భయం లేదు నీకు. ఇంకోటి, నీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు, నేను వెళ్ళి తెస్తాను. మళ్ళీ ఈ షాప్ వుంటుందో లేదో.” తను ఎవో కొన్నితెమ్మని చెప్పింది, అన్యమస్కంగా. నేను అవన్ని తెచ్చి కార్లో వేసి ఇంటి వైపు కార్*ని తిప్పాను.
ఆ ఇల్లు కొంచెం జానావాసలకు దూరంగా కట్టిచింది అత్త. అందుకే ఇంటినుండి మేయిన్ రోడ్ వరకు అంతా కచ్చా రోడ్డే. వాన వల్ల ఒకటే గతుకులు, ఎలాగో మేయిన్*రోడ్ ఎక్కి, స్పీడ్*గా దూసుకెళ్ళా. ఎక్కడా ఒక షాప్ కాని, హాస్పిటల్ గాని కనిపించడంలేదు, పక్కనేమొ స్నేహా తెగ ఏడ్చెస్తుంది, నిన్న రాత్ర్ని ఈమేనా అన్న అనుమానం కూడా వచ్చింది. ఏది ఏమైనా ఇవ్వాళ అంతా మంచే జరగాలి అని ధ్రుడంగా అనుకుని, పెడల్‌ని మరింతగా తొక్కి కార్*ని ముందుకు దూకించా. అలా దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణం చెయ్యగా,దూరంగా షాప్ లైట్స్ కనపడ్డాయి, కొంచెం ధైర్యం వచ్చింది. ముందుగా అక్కడికి పోనిచ్చా, అద్రుష్టం అంటే ఇలా ఉండాలి, అది మెడికల్ షాప్, ఇవ్వాళ దేవుడు నావైపు, కాదు కాదు బుజ్జిగాడివైపు ఉన్నాడు, అనుకుని షాప్ ముంద్లే ఆపి, మందులా చీటి తీస్కుని, ఒక్క దూకు కార్లోంచి దూకి, షాప్‌లోకి వెళ్ళాను..షాప్ వాడికి చీటి చూపించాను..
“ఫీవర్ చాల ఉంది..” అప్పటికే ఆ కొంచెం తడిచిందానికే నేను పూర్తిగా నాని పోయా, అంతలా ఉంది వర్షం. షాప్ వాడు చీటి వైపు చూస్తున్నడు,
“అర్జంట్..” షాప్ బల్లపై గుద్దినట్లుగా అన్నా.. వాడు షాక్ తిని “ఒక్ ఒక్..” అంటూ మందులు తేవడానికి లోపలికి వెళ్ళాడు. షాప్ నించి కార్ కనపడనంతగా కురుస్తుంది, ఇంతలో మెడిసిన్స్ తెచ్చిచాడు..వెంటనే డబ్బులు ఇచ్చి, మిగిలిన చిల్లర ఉంచుకోమని చెహ్ప్పి, మందులు ఎలా వెయ్యలో వాడి చేత చెప్పిచ్చుకుని, సంచీ తీస్కుని కార్*వైపు పరిగెత్తా.డోర్ తీకుని కూర్చుని, అలానే స్నేహాకి మందులకవర్ ఇచ్చాను. తను వెంటన్నె వాటిల్లోంచి ఒక లిక్విడ్ తీసి కొంచెం వాడి నోట్లొకి డ్రాప్స్ వేసింది, వాడు అలానే చప్పరించాడు. కాసేపటికి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలకి కొంచెం మార్పు వచ్చింది, వాడు ప్రశాంతంగా నిద్రపోసాగాడు.నా టెన్షన్ కొంచెం తగ్గి, మనసు కుదుట పడింది. తన కళ్ళ నుంచి భారంగా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి,మొహం అటువైపు ఉండటం వల్ల, తను ఏడుస్తున్నట్లు ముందుగా తెలియలేదు.ఇంతలో బుజ్జిగాడు కదలటంతో తను ఇటువైపు తిరిగింది, నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. 💋 Telugu Sex Stories, Telugu Kama Kathalu.