🔥 Telugu Kama Kathalu : వర్షకి మెలకువ వచ్చింది. పడక మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్ లైట్ వెలుగుతోంది. రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ గా ఫీలయింది. పక్కకు తిరిగి చూస్తే టైమ్ పీస్ అయిదు గంటలను చూపిస్తోంది.
కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్నా తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది. “అబ్బ! ఎంత బావుందో వాతావరణం” తనలో తనే అనుకుంటూ పడకమీద నుంచి కిందకి దిగింది వర్ష.
బాత్రూమ్ లో ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంది. పాతికేళ్ళ పరువాన్ని ఆరోగ్యంతో రంగరించినట్లు మెరిసిపోతోంది శరీరం. ఆమె పెద్ద అందగత్తేమీ కాదు. కానీ ఏదో తెలియని ఆకర్షణ చూపరులను ఇట్టే లాగేస్తుంది. వ్యక్తిత్వపు గుభాళింపువల్ల ఎక్స్ట్రా ఆకర్షణ అది. “ఎవరూ లేరు. ఇంటికి నేనొక్కడ్నే వారసుడ్ని.” ” అయితే నీకు తోడుగా ఇక్కడే వుండిపోతా” క్షణంలో స్నేహం చేయడం, ఎదుటివాడ్ని ప్రేమించటం అతని సహజలక్షణం. అందుకే ఆ పాటి పరిచయంలోనే అడిగాడు. “అలానే” నరుడు ఖుషీ అయిపోయాడు.
“పట్టణాలు బోరు కొట్టాయి గురుడా….. ఆఁ మన స్నేహం మొదలైంది కనుక నేను నిన్ను ‘గురుడా’ అని పిలుస్తాను. సరేనా? ఆఁ ఏమిటి చెబుతున్నాను. పట్టణాలు బోరుకొట్టాయని గదూ. అక్కడంతా మోసం. పైసాయే పరమాత్మ. అందుకే విసుగుపుట్టి ఇలా పల్లెటూర్ల మీద పడ్డాను. నా అదృష్టం కొద్దీ నీలాంటి గొప్ప మిత్రుడు తగిలాడు, నేను ఇక్కడే వుంటూ నీ పనుల్లో నీకు సహాయకారిగా వుంటాను. వ్యవసాయపు పనులు తెలియవనుకో కానీ నేర్చుకుంటాను.” “కానీ నాకు వ్యవసాయం లేదే.” “మరి నీ భుక్తి?” “ఇప్పుడు చూశావు కదా. అలాగే రోజూ క్యారియర్ వస్తుంది.” “రోజూ ఎవరు పంపిస్తారు క్యారియర్ ని?” “నా గురించి చెప్పుకోవడానికేముంది? నాపేరు ధాన్య.
మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకా పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో వుండే చదువుకున్నాను. ఆపైన చదివించడం నాన్నకు ఇష్టం లేకపోవడంతో ఇక్కడకు వచ్చేశాను. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేనూ నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు.” “నీ పేరు చాలా బావుంది.” “థాంక్స్” ఆ పదాన్ని చాలారోజుల తరువాత ఉచ్ఛరించింది ధాన్య.
అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురితో పాటు మరో అమ్మాయిని చూసి, ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు. ధాన్య వర్ష వివరాలు చెప్పి “ఈయనే మా నాన్న” అంటూ పరిచయం చేసింది. వర్ష రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది. “నువ్వు కొత్త టీచర్ వన్న మాట. ఇంతకు ముందున్న టీచర్ నెలరోజులు పనిచేసి ఈ మారుమూల గ్రామంలో వుండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకనిపిస్తోంది” అంటూ ఆయన అక్కడున్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు. 🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
ఆయనకు ఏభై ఏళ్ళుంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా వుంటాడు. ఇరవై ఏళ్ళుగా ఆయనే ఆ వూరికి ఏకగ్రీవంగా సర్పంచ్. అంతా విన్నాక అతను “నీ భర్తేకాదు- చాలామందికి పడకటింట్లో ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియదు. భర్త భార్య జాకెట్ హుక్ లు తప్పిస్తూ ఉదయం బజార్లో తను ఎంత తెలివిగా కేజీమీద పావలా తగ్గిస్తూ వంకాయలు బేరమాడిందీ చెబుతాడు. ఆమెకూడా అతనికంటే ఏమీ తీసిపోదు. అతని ఛాతీమీద వెంట్రుకలను స్పృశిస్తూ తను మధ్యాహ్నం చేసిన వేరుశనగ పప్పుల పచ్చడిని అమ్మలక్కలు ఎంతగా మెచ్చుకున్నారో చెబుతుంది.
ఇలా నడుస్తాయి మన బెడ్ రూమ్ ల సంభాషణలు. అందుకే భార్యాభర్తలకు తక్కువ కాలంలో సెక్స్ రొటీన్ అయిపోతుంది. బెడ్ టైమ్ టాక్ అంటే మనసుని కదిలించేటట్లు, శరీరాన్ని రగిలించేటట్లు వుండాలి. రతికళలో బెడ్ టైమ్ టాక్ కూడా ఒక భాగం” అన్నాడు. “చాలా ఇళ్ళల్లో బెడ్ రూమే వుండదు. ఇది బెడ్ టైమ్ టాక్ ఎక్కడిది? పల్లెటూళ్ళల్లో అయితే మరీ ఘోరం. ఒకే ఇంట్లో మొత్తం సంసారం అంతా వుంటుంది. అందరూ ఒకే దగ్గర పడుకుంటారు.
ఏ అపరాత్రో మూడ్ వచ్చినప్పుడు భర్త అందర్నీ తప్పించుకుని భార్య పక్కన చేరి, పిల్లిపాలు తాగినట్లు నిశ్శబ్దంగా తన ఆరాటాన్ని తీర్చుకుంటాడు. ఇక మాట్లాడటానికి వీలు ఎక్కడిది? మాటలు వినిపిస్తే ఎవరైనా లేస్తారేమోనన్న భయం. అందుకే ముందు నమస్కారాల బాణాలు లేకుండానే యుద్ధం మొదలవుతుంది. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్య మా ఇంట్లో జరిగిన ఓ సంఘటన చెబుతాను” అంటూ ప్రారంభించింది. ఎవరయినా ముసలివాళ్ళు అయిపోతారని ఇప్పుడు నలభై ఏళ్ళు నిండినవాడ్ని కట్టుకోమంటున్న అమ్మ లాజిక్ నాకు అర్థం కాలేదు. “కానీ-” “అలా నసగొద్దు. నువ్వు నాకు ఒక్కదానివే.
నీ ముందూ వెనకా ఎవరూ లేరు మాకు. నువ్వు ఎవర్నో చేసుకుని ఎక్కడో కాపురం చేసే దానికన్నా ఇక్కడే మనింట్లోనే వుండిపోవాలని మా కోరిక. నీకు పెళ్ళి అయి నీ కడుపునా ఓ కాయ కాస్తే వాడితో ఆడుకుంటూ ఈ శేష జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. నిన్ను చేసుకొని ఇక్కడే ఇల్లరికం వుండిపోయే వాడు మనకు దొరకద్దూ. చలపతి అయితే ఆల్ రెడీ ఇక్కడే వున్నాడు. నిన్ను చేసుకున్న తరువాత కూడా ఇక్కడే వుండిపోతాడు.” “అదిగాదే” “ఇంక నీ సందేహాలూ, అపనమ్మకాలూ నేను వినను. ఇంకో రహస్యం చెప్పనా? ఈ ఆస్థి అంతా ఎవరో తినిపోవడం కన్నా మన ఆస్థి మనమే తింటే పోలా. వాడు ఎవరో పరాయివాడు కాడు. నాకు తమ్ముడు.
మీ నాన్నకు పెదబామర్ది. నీకు మావయ్య. మన ఆస్థి మన దగ్గరే వుండాలంటే వాడయితేనే బెస్టు. పెళ్ళి అంటే ఏదో సంవత్సరం, రెండు సంవత్సరాల ముచ్చట కాడు నూరేళ్ళ పంట.” అదే నా బాధ అంతా. నూరేళ్ళలో అప్పటికే నలభై ఏళ్ళు అయి పోయినవాడ్ని చేసుకోమనడం దారుణం. అందుకే నిక్కచ్చిగా చెప్పాను. “ఒద్దే అమ్మా! నువ్వు నూరు చెప్పు, లక్ష చెప్పు, నలభై ఏళ్ళవాడిని నేను చచ్చినా చేసుకోను.”ఓ పదిహేను నిముషాలపాటు యిద్దరం సుఖాన్వేషణలో పెనుగులాడాం.
కోరికతో వేడెక్కిన శరీరాలు రసానుభూతిలో తడిసి చల్లబడ్డాయి. వంశీ మెల్లగా పైకిలేచి, నన్ను లేపడానికి చేయి అందించాడు. ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లనిపించి నేను స్పీడుగా రెండు అడుగులు వేశాను. గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త. అతనికేసి చూడడానికి ధైర్యం చాలక తలదించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీసుకుంటున్నాట్లు తూలిపడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను. పాపం! ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడి పోయాడు. 🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడలేదు గనుక ఏదో అబద్ధం చెబుదామనుకున్నాను. వెళ్ళిపొమ్మన్నట్లు వంశీవైపు తిరిగి చేతితో సైగ చేశాను. అతని అడుగులు తడబడ్డాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాడు. పునర్వసు ఎక్కడా కనపడలేదు. ఆ ఇంటిని దాటి వెడుతూ లోపలికి చూశాడు. పెరట్లో పాలు పితుకుతోంది ఆమె. చిత్రపటంలో లాగా ఆమె మొదటిసారి చిన్నగా కనిపించింది. ఓ సెకనుపాటు నిలబడ్డట్టు ఆగి, ఆపై ముందుకు సాగిపోయాడు.
గుండె వేగం అప్పటికి తగ్గింది. ఆమెను మరోసారి చూడాలన్న ఆరాటం శరీరాన్ని ముందుకు తోస్తోంది. వీధి చివరికంటా వెళ్ళి వెనక్కి తిరిగాడు. అప్పటికి పాలు పితకటం పూర్తిచేసి ఆమె ద్వారం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది. ఆమె అక్కడ వుండడం దూరం నుంచే కనిపెట్టాడు పులిరాజు. తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది. శరీరంలో ఇలా అసంకల్పిత మార్పులు గోచరించడమేనా ప్రేమంటే అనుకున్నాడు. ఖచ్చితంగా ఇంటిముందు ఆగి ఆమెవైపు చూశాడు. నిజానికి ఆ సమయంలో తన ముఖంలో ప్రస్పుటమవుతున్న ఫీలింగ్స్ ఏమిటో తెలియడం లేదు. అయితే తను ఆమెను చూసి నవ్వుతున్నట్టు మాత్రం తెలిసింది. ఆమెలో ఏదో అర్థంకాని కన్ ప్యూజన్.
రోజులాగే అర్థం కానట్లు మొహం పెట్టి ఏమైనా చెబుతాడేమోనన్నట్టు చూసింది. అతను అక్కడ నుంచి కదలలేదు. ద్వారం దగ్గరికి వచ్చి చూశాను. వీధిలోగానీ, ఇళ్ళ బయటగానీ ఒక్కరూ కనిపించలేదు. అందరూ తలుపులు బిడాయించుకుని లోపల వుండిపోయారు. నేనూ లోపలికి వచ్చి తలుపు కొద్దిగా మూసాను. ఇక భయంలేదని సుధీర్ పక్కన కూర్చున్నాను. అవ్వ తలుపువైపు తిరిగి పడుకోవడం వల్ల ఆమె వీపు మాకు కనిపిస్తోంది. నేను తగులుతుండడంతో సుధీర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు.
మనసు మరేదో కోరుకుంటున్నట్లు ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాయి. “ఏమిటీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్?” అని అతని అవస్థ చూసి కిలకిలా నవ్వాను. “నీలాంటి అందమైన అమ్మాయిని పక్కన వుంచుకుని ఊరకనే వుంటే పిచ్చి పట్టకుండా వుంటుందా?” “ఏం కావాలి?” “దేవుడులాగానే ఇదీ అర్థం కాలేదు గురుడా.” “కరెక్టే. దేవుడు అర్థం కావాలంటే వయసు ఉడిగిపోవాలి. ప్రేమ అర్థం కావాలంటే వయసు పరిపక్వం చెందాలి.” “ప్రేమే దేవుడు అంటారు గదా. అలా ఎందుకని అంటారు? రెంటికీ గల సామీప్యత ఏమిటి గురుడా?” “ఏమో నరుడా! నాకూ తెలియదు.” అప్పటికి అమ్మాయిలు మరింత దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూడటం లేదు.
తలవొంచుకుని ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్నది ధాన్య అని గుర్తించాడు గోపాలకృష్ణ. వెనక వస్తున్నదెవరో తెలియడం లేదు. “గురుడా! ఎవరో అమ్మాయిలు ఇటే వస్తున్నారు” నరుడు ఎగ్జయిట్ మెంట్ ను అణుచుకుంటూ అన్నాడు. “చూశానులేరా” అని “తమాషా ఏమిటంటే వాళ్ళు మనల్ని చూడకుండా మనం నడుస్తున్న పొలం గట్టుమీదకే వచ్చారు. ఈ గట్టుమీద ఇద్దరు దాటు కోవడం కష్టం. ఎవరో ఒకరు పొలంలోకి దిగి ఎదుటివాళ్ళకు దారివ్వాలి.
కానీ గట్టు దిగితే బురదలో కాళ్ళు పెట్టాలి. అందువల్ల మనం వెనక్కి మళ్ళి వారికి దారిద్దాం” అంటూ అతను వెనక్కి తిరిగాడు. నరుడూ వెనక్కు మళ్ళి ఒకడుగు ముందుకేశాడు. ఇలాంటి సంభాషణ వూహించి వుండడు. అందుకే అలా నేనన్నట్లు కంగారుగా తల అటూ ఇటూ ఊపి వీధంటా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇంటిలోకి వచ్చేశాను. నెక్ట్సుడే హోలీ సందర్భంగా నా భర్త ఇంట్లో వుండిపోయాడు. నేను రెండు జడలు వేసుకున్నాను. హోలీ పండుగను ఎప్పుడూ పట్టించుకోని నేను ఆరోజు ఎలాగైనా ఆనంద్ మీద రంగులు చల్లాలనుకున్నాను.
రంగు పౌడర్లు ఎక్కడి నుంచి తేను? అలా ఆలోచిస్తుంటే కుంకుమ చల్లాలన్న ఐడియా తట్టింది. కానీ నా భర్త వుంటే అది సాధ్యం కాదు. కనుక ఏం చేయాలో తోచక దిగులు ప్రారంభమైంది. నా అదృష్ట బావుంది. ఆయన సాయంకాలం నాలుగ్గంటలప్పుడు తిరుపతికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపిల్లలా ఇంట్లో గెంతాను. తొందర తొందరగా స్నానం ముగించి రెండు జడలూ విప్పి ఒక్క జడ వేసుకుని వరండాలోకి వచ్చి వీపును వీధిలోకి మళ్ళించి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాను. నేను కోరుకున్నట్లు ఆనంద్ నా జడ విన్యాసాలు కనిపెట్టి అరుగుమీద కూర్చున్నాడు.
చీకటి పడగానే ప్రహరీ గోడ దగ్గర నిలబడి రామ్మన్నట్లు చేతులూపాను. ఈసారి ధైర్యంగానే వచ్చాడు. దగ్గరికి రాగానే ఎడమచేతి గుప్పెట్లో వున్న కుంకుమను కుడిచేతిలోకి మార్చుకుని గబుక్కున తలమీద చల్లాను. “నా దగ్గర మహిమలేం లేవు గెస్ చేసి చెప్పాను. బట్టలు విప్పేందుకు సిగ్గుపడుతున్న నిన్ను ఏదో మిషమీద దాన్నుంచి తప్పించాలని ఆ గేమ్ ఆడాను.” అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తను నగ్నంగా వున్నానని. ఠక్కున కాళ్ళను వెనక్కు లాక్కొని గువ్వలా ఒదిగిపోవడానికి ప్రయత్నించింది. “ఇదిగో ఈ సిగ్గుని పోగొట్టడానికే ఇంత ప్రయాసపడ్డాను.
స్త్రీ చేష్టలవల్ల ఆమె ఎలాంటిదో, ఏం కావాలని కోరుకుంటుందో సులభంగా గ్రహించవచ్చంటాడు వాత్సాయనుడు కామసూత్రాలలో.” ఆమె కాస్త ఈజ్ కావటానికి ప్రయత్తిస్తున్నట్టు కదిలింది. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. పెదవులు విడివడ్డాక ఆమె “సంపుటిక” అంది. ఏమిటన్నట్టు కళ్ళెగరేశాడు. “మీ గురువు వాత్సాయనుడు చెప్పిందే- బిగికౌగిలిలో ఇచ్చే ముద్దును ‘సంపుటిక’ అని అన్నాడు ఆయన. మా ఇంట్లో వుండే ఏకైక పుస్తకం కామసూత్రాలు. మా శ్రీవారు టూర్ వెళ్ళినప్పుడు తెచ్చారు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా పేజీలు తిప్పేదాన్ని.” “మొత్తం పదహారు రకాల ముద్దులుంటాయని చెప్పాడాయన. 🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.