Type Here to Get Search Results !

పొద్దుగూకక ముందే!! పల్లెటూళ్ళో పడక యుద్ధం - 2 | Telugu Kama Kathalu

🔥 Telugu Kama Kathalu : అందులో నీకు ఎలాంటి ముద్దంటే ఇష్టం?” అడిగాడు అతను. “పదహారు రకాల ముద్దులకంటే – పదహారులోని ఆరు అంటే చాలా ఇష్టం.” ఓరోజు మా వారు ఆఫీసుకు బయలుదేరుతున్నారు. స్నానం చేసి లుంగీ మొలక చుట్టుకుని తయారవడం మొదలుపెట్టారు. కాఫీ తీసుకుని వెళ్ళి యిచ్చాను. ఆయన్ను చూస్తునే జయంత్ గుర్తుకు రావడంతో “పొట్ట చూడండీ ఎంత అసహ్యంగా వుందో! ఎప్పుడూ ఆ జయంత్ లా టక్ చేసుకోండి” అన్నాను. ఆయన ఏమనుకున్నారో తెలీదు. ఎప్పుడూ ఆయన అతిగా మాట్లాడరు. ఏ ఫీలింగ్ నీ ఎప్పుడూ ఎక్స్ ప్రెస్ చేయరు. ఎప్పుడయినా పూలు ఇంటికి తెచ్చినా దాన్ని అలా సోఫా మీద పడవేస్తారే తప్ప “పూలు పెట్టుకో” అని అనరు.
చివరికి రొమాన్స్ లో కూడా అంతే. నిశ్శబ్దంగా వుంటారే తప్ప. నోరువిప్పి మాట్లాడరు. నిజానికి ఆయనను జయంత్ తో పోల్చిచూడడం తప్పు. నలభైఏళ్ళ వాడికి ఇరవై రెండేళ్ళ కుర్రాడితో పోల్చి అలా వుండమని అడగడం ఎబ్బెట్టుగా వుండే విషయం. జయంత్ ఎప్పుడూ టక్ చేసుకుని వుంటాడన్న భ్రమ నాకుంది. అతనూ ఇంట్లో మా ఆయనలానే పొట్ట కనబడటేట్టు లుంగీలు వుంటాడన్న నిజం నాకు తట్టలేదు. ఇలా విశ్లేషించుకుంటూ పోతే దేన్నీ సరిగా అనుభవించలేమనుకుంటా. అందుకే చాలామంది హృదయం ఎలా చెబితే అలా నడుచుకుంటారే తప్ప బుద్ధితో ఆలోచించరు. నేనూ అంతే.
సాయంకాలమైతే నేనూ, పిల్లలూ నర్సరీ దగ్గరికి వెళ్లడానికి తయారైపోయే వాళ్ళం. ఎప్పుడైనా జయంత్ కనిపించకపోతే ఏదో వెలితిగా వుండేది. అయితే ఆ వెలితి ఎందుకో, అతను నుంచి నేను ఏం కోరుకుంటున్నానో నాకే తెలీదు. ‘మీకు పెళ్ళి కాకుండా పదహారేళ్ళ బాలకుమారిగా వుంటే బహుశా మీమీద ఇంత మోహం వుండేది కాదేమో’ అన్నాడు. అతని జవాబు నా తల తిప్పింది. పెళ్ళి కావడమే అతను నన్ను ఇష్టపడడానికి వున్న క్వాలిఫికేషన్ అని డైరెక్టుగా చెప్పాడు. “అనుభవాలతో పండిన మీ అందం నన్ను పిచ్చివాడ్ని చేస్తోంది” అని కళ్ళు దించుకున్నాడు. ఈసారి అతను సీరియస్ అయిపోయాడు. తను చెబుతున్న దాంట్లో వున్న నిజం గాఢతను నాకు తెలియజేయడానికే సీరియస్ అయిపోయాడని అవగతమైంది. “వివాహితగా నాకు కొన్ని హద్దులున్నాయి.
వాటిని దాటితే నా పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో ఆలోచించు” అన్నాను. “అంతే మీకు ఇష్టమేనన్నమాట” అతని కళ్ళల్లో ఆనందం చిమ్మింది. అంతవరకు నేను ఇష్టంలేదని చెబుతానేమోనన్న అనుమానం పటాపంచలు కావడంతో ముఖం మరింత కాంతివంతమైంది. ఒక స్త్రీ తనను యాక్సెప్టు చేసినప్పుడు మగవాడు అంతగా ఎగ్జేయిట్ మెంట్ కి గురవతాడని నాకు తెలియదు. కానీ నేను ప్రకటించిన భయంలో అతను తీసుకున్న అర్థం వుందా అని ఒక్క క్షణం ఆలోచించాను. ఆయనలో చిన్న కదలిక. “అతనితో వుంటావా?” కాసేపు మౌనం తరువాత అడిగారు. “బహుశా వీలు కాదనుకుంటాను. మా ఊరు వెళ్ళిపోతాను.” “పిల్లలు?” “మీరు వాళ్ళను చూసుకోలేరు. డ్యూటీలో బిజీగా వుండే మీకు వాళ్ళ పోషణ చాలా కష్టం.
అందుకే నేను తీసుకుపోతాను. వేసవికాలం సెలవులకో, పండగలకో మీ దగ్గరికి పంపిస్తాను.” “ఇక మాట్లాడవలసింది ఏమీలేనట్లు ఆయన బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బయల్దేరి ఈ ఊరు వచ్చేశాను. అమ్మా వాళ్ళకు నేనొక్కదాన్నే సంతానం. అందుకే మొదట్లో బాధపడ్డా తర్వాత సర్దుకున్నారు.”. 🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
* * * “జయంత్ కి మరుసటిరోజు తెలిసింది విషయమంతా. తెలిసిందే తడవుగా పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి. ఊరికి వచ్చీ రాగానే “బయల్దేరు” అన్నాడు. “ఎక్కడికీ?” “ఎక్కడ కేమిటి? ఎక్కడికైనా. మనం కలిసి వుందాం. ఇలాంటి పరిస్థితి వస్తే నేరుగా మా ఇంటికి వచ్చెయ్యమని చెప్పాను గదా” నొచ్చుకుంటూ మాట్లాడాడు. తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి అలా పరాయి మగాడిమీద వసంతం పోయడం అతను భరించలేకపోతున్నాడు. దీన్ని గమనించిన వెంకట్రామయ్య అతని భుజంపై బాధపడవద్దన్నట్లు చేత్తో చరిచాడు. పునర్వసు అలా గోపాలకృష్ణమీద వసంతం పోయడాన్ని మిగిలిన జనం బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు చప్పట్లు చరిచారు. ఆమె అటు వెళ్ళగానే మరో అమ్మాయి వసంతాన్ని అతనిమీద పోసింది.
మళ్ళీ జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. అతను అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవడాన్ని చూసి పులిరాజు ఈర్ష్యతో ఉడికిపోతున్నాడు. ఊర్లో అతని డామినేషన్ చూసి వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతున్నాడు. కోపం కంటే ఈర్ష్య డేంజరస్. అందుకే పులిరాజు నిలువెల్లా దహించుకుపోతున్నాడు. గోపాలకృష్ణకు నీళ్ళు పైన పడుతుండడం వల్ల ఊపిరి ఆడడం లేదు. కళ్ళల్లో సన్నటి మంట. అయితే దాన్ని లెక్క చేయకుండా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వర్షవైపు చూస్తున్నాడు. అతను అలా తనవైపే చూస్తున్నాట్లు భ్రమిస్తోంది ధాన్య. “నా హీరో నావైపే చూస్తున్నాడు.
అలా వెళ్లి కాసింత వసంతం చిలకరించి వస్తాను” అంది వర్షతో. “మరి స్టార్ట్ చేద్దామా?” ఆ మాటకు ఠక్కున లేచాడు వాడు. శబ్దాలనుబట్టి వాడు లేవడాన్ని గుర్తించాను. “లేవకు చెప్పానుగదా. నువ్వు లేచి అడుగులు వేస్తే గాజుముక్కలు శత్రువుల్లా నీ పాదాల్ని చీరేస్తాయని.” అతను అయిష్టంగానే తిరిగి కూర్చున్నాడు. నేను ఎందుకలా ప్రవర్తిస్తున్నానన్న పజిల్ వాడి ముఖాన్ని వికారంగా ఉబ్బిస్తోందని నాకు తెలుసు. “నువ్వక్కడే- నేను ఇక్కడే- నువ్వు నేను చెప్పింది వినాలి తప్ప మరేం చేయకూడదు. రామా ఈజ్ ఏ గుడ్ బోయ్ అన్నట్లు నువ్వు కూర్చోవాలి. మరి స్టార్టు చేయనా?” అతను వూపిరి బిగపట్టాడు. “ఇదంతా ఎందుకో నీకు అర్థం కావడంలేదు. పోగా పోగా అర్థమవుతోంది. ఒకరికి ఒకరు కనిపించని ఈ చీకట్లో ఇద్దరం చాలా దూరంలో వుండి జరిపే ఈ కొత్తరకం రొమాన్స్ ఎలా వుందో చివర్లో నువ్వే చెప్పాలి.
ఇందులో భాగంగా మొదట జుట్టుముడి విప్పుతున్నాను. ఇప్పుడు పైనున్న క్లిప్ తీశాను, నా జుట్టు బంధనాలన్నీ తెంచుకొని చల్లగాలికి కదిలిన మేఘంలా పరుచుకుంది. కానీ పాపం నీకేమీ కనిపించడంలేదు అవునా?” ఆయన కుర్చీలో కూర్చుని మిగిలిన ఇద్దరినీ కూర్చోమన్నట్లు సైగ చేశాడు. వాళ్ళు కూడా కూర్చున్నారు. మోహన కూర్చోగానే- “అబ్బబ్బ గాలి ఆడడం లేదు” అంటూ పైట తీసి ఒళ్ళో వేసుకుని కొంగుతో విసురు కోవడం మొదలుపెట్టింది. ఆమె అలవాటే అంత. ఎంత గాలి వీస్తున్నా, ఎక్కడ వున్నా- “గాలి ఆడడం లేదు” అంటూ పైట తీసి ఒళ్ళో వేసుకుంటుంది. ఆమెను అలా చూసి చూసి ఏనుగులా వుండే వూజారి పంతులు పీనుగులా అయి పోయాడు.
“నీకు గాలి ఆడడం లేదని పైట తీసేస్తే మాకు నిజంగానే గాలి ఆడదు. ముందు ఆ పైట వేసుకో” అన్నాడు పులిరాజు సీరియస్ గా. ఆమెకి వాళ్ళిద్దరంటే కొంత భయం వుంది. పులిరాజు మంత్ర గాడనీ, వెంకట్రామయ్య తంత్రగాడనీ ఆమె భయం. అందుకే వాళ్ళు ఆమెను అప్పుడప్పుడూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటూ వుంటారు. అందునా పని చేసినప్పుడంతా వెంకట్రామయ్య తృణమో, పణమో ఇస్తుంటాడు. అందువల్ల అతను చెప్పిన మాటను ఆమె జావాదాటదు. “మోహనా! నీతో పనిబడే పిలిచించాను. నువ్వు మాకో గొప్ప సహాయం చేయాలి” వెంకట్రామయ్య విస్కీని ఓ సిప్ చేసి, గ్లాసు కింద పెడుతూ అన్నాడు. “నేనేం చేయగలను?” ఆమె వినయంగా అడిగింది. ఈ సమయాల్లో అతని అవస్థ చూడాల్సిందే. మా అక్క అలా రెచ్చగొట్టినప్పుడు అతని షర్ట్ చెమటతో తడిసి ముద్దయ్యేది. కాళ్ళూ చేతులూ వణికేవి. గుండె శబ్దం మాకు విన్పించేది. 🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
మా అక్క అంతగా రెచ్చగొట్టినా డైరెక్టుగా ప్రొసీడ్ అయ్యే గట్స్ గానీ- చొరవగానీ లేవు. కొన్నిరోజులకు అతను మా అక్క పెంపుడు కుక్కే అయ్యాడు. అది కాలుతో చెప్పిన పని చేతులతో చేసేవాడు దానికి ఉద్యోగపు అప్లికేషన్లు వేసే దగ్గర్నుంచి చివరికి దాని లంగా పూసులు తెగిపోతే వెళ్ళి కుట్టించుకు వచ్చే వరకు అన్ని పనులు ఎంతో ఆనందంగా చేసేవాడు. తన ప్రేయసి చెల్లెళ్ళుగా మాకూ పనులు చేసేపెట్టేవాడు. చివరికి మేము యెలా తయారయ్యామంటే అతను లేకపోతే ఏ పనీ చేసుకోలేని స్థితికి వచ్చాము. తెల్లవారి లేచి బాగా డ్రస్ అవ్ అయి వచ్చేవాడు. మాతో గడపడానికి టైమ్ చాలడం లేదని కాన్వెంట్ నడపడానికి ఓ వ్యక్తిని కుదుర్చుకున్నాడు. ఉదయం అలా రాగానే మా అందరికీ గుడ్ మార్నింగ్ లు చెప్పి ఏమైనా కావాలా అని అడిగేవాడు.
మా అమ్మ యిచ్చిన చేతిసంచిని తీసుకుని కూరగాయల మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్టుకొచ్చేవాడు. మేము చెప్పిన ఐటమ్ లు మాకిచ్చి, తనకోసం తెచ్చుకున్న కూరగాయల్ని వేరుగా ప్యాక్ చేసుకునేవాడు ఇక హాల్లో కూర్చుని కబుర్లు ప్రారంభించేవాడు. సుగుణ అతడు వున్న ఏమీ జంకు లేకుండా డ్రస్ చేసుకునేది. అలా ఆమె తన గదిలో డ్రస్ చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ దొంగచాటుగా చూసేవాడు. ఆ పిల్లా అలా కావాలనే తన అందాలన్నిటినీ అరవా కొరవగా చూపిస్తూ అతన్ని రెచ్చగొట్టేది.
తిరుచానూరు సత్రంలో నా పెళ్ళి జరిగిపోయింది. తమాషా ఏమిటంటే ఆడపిల్ల తరపున అన్ని బరువు బాధ్యతలు మోసింది ఉమానే. పెళ్ళిపత్రికలు ప్రింటింగ్ కి ఇవ్వడం, వాటిని తీసుకొచ్చి అడ్రస్ లు రాసి పోస్టు చేయడం, ఇంటికి సున్నం కొట్టడం ఒక్కటనేమిటి అన్నీ అతని చేతుల మీదుగానే జరిగాయి. అర్జెంట్ పనులున్నాయని మా నాన్న రెండో రోజే ఊరెళ్ళిపోయారు. మూడోరోజుకి సుమతి, సుగుణ కుటుంబాలు బయల్దేరాయి. ఆ రోజే మేమూ అత్తవారింటికి చేరుకున్నాం. మా అమ్మ ఒక్కత్తే మిగిలిపోయింది.
* * * వారం రోజుల తరువాత అత్తవారింట్లో గడిపాక ఎనిమిదో రోజు నేనూ, నా భర్త మా ఇంటికి బయల్దేరాం. ఆయన తిరుపతిలో ఏదో పనుందని, సాయంకాలానికి తిరిగివస్తానని చెప్పి బస్సులో నేరుగా వెళ్ళిపోయారు. నేను మా టౌన్ లో దిగాను. దగ్గరే కనుక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను. ఒక్కప్పుడు మా అల్లరితో ఎప్పుడూ కళకళలాడుతుండే ఇల్లు బోసిగా కనిపించింది. ఈ కారణంచేతనే అనుకుంటాను. ప్రతి తల్లిదండ్రులూ మగసంతానం కావాలని కోరుకునేది వరండాలోకి రాగానే నా కళ్ళు మా అమ్మ కోసం వెదికాయి. తలుపు లోపల బోల్టు వేశారు. అమ్మ లోపల ఏదో పనిలో వుందని అనుకుని కమ్ముల నుంచి లోనికి చేయి పోనిచ్చి బోల్టు తీశాను. కాలగర్భంలో కలిసిపోయిన లక్షలాది మంది ప్రేమికులు తనను ముందుకు తోస్తున్నాట్లు అతను ముందుకు కదిలి- “ఏవండీ!” అంటూ పిలిచాడు.
ఆమె ఠక్కున ఆగి- “ఏం? ఊరులోని ఆడపిల్లలు చాలక నా వెంట పడ్డావా?” అసహ్యాన్నీ, జుగుప్సనీ కళ్ళల్లో స్పష్టంగా ప్రదర్శిస్తూ అడిగింది. కొరడాతో ఛళ్ళున చరిచినట్టు మనసంతా మడతలు పడిపోయి నట్లనిపించింది అతనికి. “ఛీ! ఛీ! అలా కాదు. మీతో పర్సనల్ గా మాట్లాడాలని” అంతకంటే మించి మాటలు దొర్లలేదు. ఏదో తెలియని జంకు ఆమె అంటే వున్న ఎనలేని గౌరవం భయంగా పరావర్తన చెంది కళ్ళల్లో తేలుతోంది. “మాట్లాడాలా? ఏమిటి? నిర్లక్ష్యంగా అడిగింది. “నేను….. నేను……” అతను గొణుగుతున్నాడు. “చెప్పండి” రెట్టించింది ఆమె. “మీరంటే నాకెంతో ఇష్టం.” అప్పుడొచ్చింది నవ్వు ఆమెకు. బాగా తాగుబోతూ ‘నేను ఈరోజు నుంచి పూర్తిగా ముందు ఆపేశానంటే’ ఎలా నవ్వుతామో అలా నవ్వింది ఆమె. ఆ నవ్వులోని పరిహసాన్ని అతను గుర్తించాడు. అందుకే తప్పు చేసిన వాడిలా, అలా అనడానికి తను అనర్హుడేమోనన్న భావనతో తల వంచుకున్నాడు.  🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.

Below Post Ad