🔥 Telugu Kama Kathalu : నా పేరు పేరు రామ్, నేను బీ. టెక్ చదివే రోజుల్లో చాలా మంది అమ్మాయిలు నా వైపు చూసేవారు. కానీ నేను మాత్రం ఎవరితో ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. నేను ఇంట్రోవర్ట్ టైప్ అన్నమాట. కాలేజ్ చదివే టైమ్ లో చదువు కి చాలా ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చా. సెక్సువల్ గా ఎలాంటి కోరికలు ఉన్నా, బయటికి ఎక్కువగా చెప్పేవాడిని కాదు.
అలాంటిది చదువు అయ్యాక, జాబ్ చేస్తున్నప్పటి నుండి దొరికిన ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేయకుండా దెంగుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ రీసెంట్ గా సంక్రాంతి పండుగ కి జరిగినది. కాలేజ్ చదివే టైమ్ లో ఎంత బాగా చదివే వాడినో, అంతే ఎక్కువగా సెక్సువల్ గా ఆలోచించే వాడిని.
నాకంటే వయసు ఎక్కువ గా ఉన్న ఆంటీ ల వైపు, అమ్మాయిల వైపు బాగా చూసేవాడిని. లావుగా సళ్ళు, గుద్దలు ఉంటాయనో, ఏమో తెలీదు. బాగా అట్రాక్ట్ అయ్యేవాడిని. నేను 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు తో, తెల్లగా ఉంటాను. తెలుగు తో పాటుగా, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాను. బూతులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తాను.
బీ. టెక్ సెకండ్ ఇయర్ చదివే టైమ్ లో ఫైనల్ ఇయర్ అమ్మాయి కి లైన్ వేసాను. తను మరి అంత తెల్లగా కాకపోయినా, ఫెయిర్ గా, చూడటానికి చాలా బాగుంటుంది. తన జుట్టు గుద్ద వరకూ ఉంటుంది. నడుస్తుంటే చాలా సెక్సీ గా కనిపిస్తుంది. ఇంతకీ తన సైజులు చెప్పలేదు కదు. 34 32 34 ఉంటాయి.
చాలా బాగా మాట్లాడుతుంది. అందం గా ఉండటం మాత్రం కాదు. చాలా మంచిది కూడా. తను ఒకరోజు అనుకోకుండా సహాయం అడిగింది. నేను కాదనలేక చేసి పెట్ట. అయితే ఆ టైమ్ లో తనకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను మాత్రం తను కనిపించిన ప్రతి సారి బూబ్స్ వైపు, గుద్ద వైపు ఎక్కువగా చూసే వాడిని.
ఎలా అయినా దెంగాలి అనుకొనే వాడిని. కానీ నాకంటే పెద్ద కదా, ఎలా అడగాలి అని తెలీక సైలెంట్ గా ఉండే వాడిని. రోజు కాలేజ్ అయిపోయాక కలిసేవాల్లం. ఎందుకంటే మా ఇద్దరిదీ ఒకటే రూట్. తనను చూడటం కోసమే కొన్ని సార్లు త్వరగా క్లాస్ నుండి బయటికి వచ్చే వాడిని. టైమ్ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసా.
కాలేజ్ లో మాత్రం ఎప్పుడూ ఎవరో ఒకరు తనతో ఉంటూనే ఉంటారు. కాలేజ్ అయిపో గానే. ఇంట్లో వాళ్లు తనకు మంచి రిచ్ క్యాండిడేట్ తో పెళ్ళి చేశారు. ఇక తనను చూడటం కూడా కష్టమే అని అనుకున్నా. ఇది జరిగి ఆరేళ్లు అవుతుంది. నా బీ టెక్ అయిపోయింది. జాబ్ చేస్తున్నాను. లాక్ డౌన్ కారణం గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. 🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
అయితే తను పుట్టింటికి వచ్చినప్పుడల్లా నాకు తెలుస్తూనే ఉండేది. అప్పుడప్పుడూ కలుస్తూనే ఉండేవాడిని. తను చాల క్యాజువల్ గా మాట్లాడేది. ఈ సంక్రాంతి కి ఇంటికి వచ్చినప్పుడు ఏదోలా ఉంది. తనను అడిగా ఈ మధ్యన చాలా డల్ గా ఉంటున్నారు ఏమైంది అని. క్యాజువల్ రిలేషన్ షిప్ మాత్రమే అప్పటి వరకు ఉంది.
నేను తనను ఎప్పుడు కూడా పర్సనల్ విషయాలు ఎక్కువగా అడగలేదు. ఆరోజు రెండు మూడు సార్లు ఎక్కువగా అడగడం తో. తన సెక్సువల్ లైఫ్ లో ఏం మిస్ అవుతుందో చెప్పింది. దాదాపు 3 సంవత్సరాల నుండి తను సెక్స్ లో పాల్గొనలేదు అట. నేను షాక్ అయ్యాను. తన పేరు కావ్య. (పేరు మార్చేశా).
నేను: ఎందుకు ఈ మధ్య చాలా డల్ గా అంటున్నావు. ఎందుకో అడగాలి అని అనిపించింది. ఇష్టం లేకపోతే వదిలేయ్.
కావ్య: అదేమీ లేదు. లైఫ్ బోర్ కొడుతోంది. అన్నీ ఉన్నాయి. కానీ సంతోషంగా లేను.
అదేమిటి. అన్ని ఉన్నాయ్ అంటున్నావు. సంతోషంగా లేను అనున్నావు. ఏమైంది. మీ హస్బెండ్ బాగానే చూసుకుంటున్నారు అనుకుంటా కదా.
కావ్య: అలా ఏమీలేదు. బాగానే చూసుకుంటారు. ఎప్పుడూ కూడా బిజినెస్ అంటూ డబ్బు కోసం ఎక్కువగా వర్క్ చేస్తూ, నన్ను మర్చిపోతూ ఉంటారు. ఇంట్లో అన్నీ నేనే చూసుకుంటాను. తను మాత్రం ఏది పట్టించుకోడు.
అంటే బయట ఎవరితో అయినా ఎఫైర్ లాంటివి ఉన్నాయా అతనికి.
కావ్య: అలాంటిది ఏమీ లేదు. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయరు. ఒక ట్రిప్ కి వెళ్లి దాదాపు 2 ఇయర్స్ కి పైగానే అవుతుంది. సరదాగ అతనితో గడిపిన రోజులు కూడా చాలా తక్కువే..
నిన్ను చూస్తే, చాలా హ్యాపీ గా కనిపిస్తావు. బాగానే సెటిల్ అయిపోయావు. ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ అని నేను అనుకుంటున్నా.
కావ్య: తనతో సెక్స్ చేసి మూడేళ్లకు పైగా అయ్యింది. తను చేసిన నేను ఎప్పుడు కూడా సుఖ పడింది లేదు.
అదేంటి అంత మాట అన్నావు. చూడటానికి బాగానే ఉంటారు కదా మీ హస్బెండ్. తెల్లగా, పొడుగ్గా.
కావ్య: లాక్ డౌన్ టైమ్ లో బిజినెస్ లో లాస్ వచ్చింది అంట. అప్పటి నుండి ఇంకా ఎక్కువ స్ట్రెస్ తో. నాతో టైమ్ సరిగ్గా స్పెండ్ చేయట్లేదు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో గడిపి హ్యాపీ గా ఉంట.
నువ్ ఏమీ అనుకోనంటే ఒకటి అడగనా,
కావ్య: ఏంటి?
నువ ఏమి అనుకోనంటే అప్పుడు అడుగుతా. ఎందుకంటే, నీకు కోపం వచ్చింది అంటే ఇంక అంతే.
కావ్య: పర్లేదు చెప్పు .
నీకు సెక్సువల్ గా ఫీలింగ్స్ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తావ్?
కావ్య: అదేంటి, అలా అడిగావు.
చాలా మంది masturbation చేస్తారు కదా, నువు ఎప్పుడైనా అల చేశావా అని.
కావ్య : లేదు.
ఇంకోటి అడగనా, ఏం అనుకోవద్దు.
కావ్య: కొంచెం కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. ఏంటి అడుగు.
నువ్వేమో ఇంత కసిగా సెక్సీ గా ఉంటావు. ఎవరితో అయినా సెక్స్ చేయాలి అని అనిపించలేదా.
కావ్య: అలా ఏమి లేదు. నువ్వు సైలెంట్ అనుకున్నా, ఇలాంటివి అడుగుతావ్ అని నాకు తెలీదు. నాకే సిగ్గు లేదు. నీతో ఇంకా మాట్లాడుతున్నా అని చెప్పి, కోపం గా వెళ్ళిపోయింది.
నెక్స్ట్ డే తనను ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళే టైమ్ లో కలిసాను. ఇంకా కోపంతోనే ఉంది.
ఆ టైమ్ లో, నేను అలా అడిగి ఉండకూడదు. కానీ, నిన్ను చూస్తే అడగాలి అని అనుకున్నా. నువ్వు ఇక బాధపడుతూ ఉంటే చూడలేక అని.
కావ్య: పర్లేదు. లైట్ లే.
అలాగే.
కావ్య: నేకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరా?
నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ, గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు అని చెప్పా.
కావ్య : నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు.
తను ఇలా మాట్లాడుతుంటే, నాకు డైరెక్ట్ గా తన మీద సెక్స్ కోరిక ఉన్న విషయాన్ని చెప్పాలి అనుకున్నా.
ఎందుకు అలా అంటావ్.
కావ్య: చూడటానికి బాగున్నావు. తెల్లగా, బాగానే బాడీ మెయింటైన్ చేస్తున్నావు. ఉండే ఉంటారు అని అనుకున్నా.
నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు అని అడిగా.
కావ్య: చాలా మంది చేశారు. కానీ ఇంట్లో పరిస్తితి వల్ల నేను అవేమీ పట్టించుకోలేదు.
మరి నీతో సెక్స్ కోసం ఎవరూ అడగలేదా.
కావ్య: ఆపుతావా ఇంకా. నువ్వు అసలు
ఒకటి చెప్పాలి అనుకుంటున్నా నీతో.
కావ్య: ఏంటి?
నాకు నీతో సెక్స్ చేయాలని వుంది. నిన్ను కాలేజ్ టైమ్ నుండే చాలా ఇష్టపడుతున్న. నాకు నీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి.
కావ్య: నాకు పెళ్లయింది. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు.
పెళ్లి అయినా, నువ్వు, నీ సైజులు అలా లేవు. చాలా కసిగా ఉంటావ్. నిన్ను చూస్తేనే నాకు ఫుల్ ఫీలింగ్స్ వస్తాయి అని డైరెక్ట్ గా చెప్పేశా. 🔥 Telugu Kama Kathalu, Telugu Sex Stories.