Type Here to Get Search Results !

నేను అమ్మాయినా లేక అబ్బాయినా? - 4 | Telugu Kama Kathalu

🍏 Telugu Kama Kathalu : అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాo తరువాత ఈవెనింగ్ మా ఫ్రెండ్ వచ్చాడు వాడు నేను ఇద్దరం కలిసి హాల్ డెకరేషన్ చేసాము వాడికి డబ్బులు ఇచ్చి టౌన్ కి వెళ్లి కేకు తీసుకురమ్మని పంపించాను తర్వాత అమ్మ వంట గదిలో వచ్చే గెస్ట్ ల కోసం స్నాక్స్ చేస్తుంది నేను అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ ఏమైనా నా హెల్ప్ చేయాలా అని అడిగానా తను వద్దులే గానీ మన వీధిలో ఉన్న అందరికీ సాయంత్రం పని చెప్పి రా అని అడిగింది అమ్మ నేను వెళ్ళను ఇలా నన్ను అందరూ చూస్తే ఏడిపిస్తారు అన్నాను అప్పుడు అమ్మ సాయంత్రం ఎలాగో నిన్ను ఇలా చూస్తారు అది ఏదో కొద్దిగా ముందు చూస్తారు ఏమీ అనుకోరు నువ్వు వెళ్లి అందరికీ చెప్పి రా అలాగే లత ఆంటీ మరియు కొంచెం తొందరగా రమ్మని చెప్పు సరే అమ్మా అంటూ ముందుగా లతా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లాను డోర్ కొట్టాడు ఆంటీ తలుపు తీసింది రారా సత్య మొత్తానికి మీ అమ్మా నీకు చీర కట్టింది అన్నమాట ఆ అవును ఆంటీ పుట్టినరోజు కదా బాధ పెట్టడం ఎందుకు అని కట్టుకున్నాను.. చీరలో చాలా బాగున్నావురా అన్నది అప్పుడే వెనుకనుంచి ఎవరో అంటూ దివ్య వచ్చింది ఎవరో కాదు మన సత్య అని చెప్పింది దివ్య నవ్వుతూ..
హ సత్య చీర కట్టుకున్న వ్ ఏంటి నేను సిగ్గుతో తల దించుకున్నాను అప్పుడు ఆంటీ దివ్యకి మొత్తం చెప్పింది అప్పుడు నా దగ్గరకు వచ్చి నా జుట్టు పట్టుకుని లాగి ఇది నిజంగా ఒరిజినల్ జుట్ట' నేనింకా విగ్గు అనుకున్నాను నీ జుట్టు చాలా బాగుంది ఎంతో అందమైన జుట్టు నాక్కూడా లేదు అంటూ ఫీల్ అయింది నాకు కొంచెం టిప్స్ చెప్పవా అని అడిగింది సరే తర్వాత చెప్తాను నేను తప్పకుండా రండి అని చెప్పి వెళ్ళిపోయాను తర్వాత మా వీధిలో ఉన్న వాళ్లందరికీ అలాగే చెప్పాను ఈవినింగ్ అందరూ వచ్చారు ఈ లోపు అమ్మ నాన్ను మొహం కడుక్కుని మళ్లీ కొంచెం మేకప్ చేసుకుని రమ్మని చెప్పింది నేను అలాగే రెడీ అయ్యి వచ్చాను ఇంతలో అమ్మ కేక్ కటింగ్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది అక్కడికి వచ్చిన అందరూ రూ నా గురించే మాట్లాడుకుంటున్నారు నేను అసలు ఆడపిల్ల ల పుట్టల్సింది..
అంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు నాతో కూడా అలాగే అన్నారు నేను దివ్య ఇద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాము వచ్చిన వాళ్లందరికీ కి కేకు మరియు స్నాక్స్ ఇచ్చాము అందరూ వెళ్ళిపోయారు దివ్య కూడా నేను వెళ్తాను అని చెప్పింది అప్పుడు అమ్మ అప్పుడప్పుడు ఇంటికి రా అని చెప్పింది వస్తాను అం టీ ఇప్పుడు సత్య ఉంది కదా తప్పకుండా వస్తాను..
మేము కూడా చాలా అలసిపోయాను తొందరగా పడుకున్నాము మొదటి రోజు ఉదయం చీర విప్పేసి స్నానం చేసి వచ్చాను తరువాత ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను అప్పటికే అమ్మ అన్ని పనులు కంప్లీట్ చేసుకుని హాల్లో టీవీ చూస్తుంది నిన్ను తన దగ్గరికి వెళ్లి జడ వేయమని చెప్పాను తను కూర్చోవాలని చెప్పేది జడ వేస్తూ మళ్లీ ఎంచక్కా చీర కట్టుకోవడం కదరా జడ వేసుకొని ప్యాంటు షర్టు ఏం వేసుకుంటావు ఆల్రెడీ నిన్న కట్టుకున్న కదా ప్ ఈ రోజు కూడా నా అంతలో అప్పటికే దివ్య వచ్చింది హాయ్ సత్య అంటూ ఏంటి మళ్లీ టీ షర్టు వేసుకున్న వ్ అప్పుడు అమ్మ వీడి దగ్గర అ ఆడపిల్లల బట్టలు లేవు అందుకే ఇలా వేసుకున్నాడు అని చెప్పింది అప్పుడు దివ్య నాకు చెప్పొద్ద ఆంటీ నా దగ్గర నా పాత బట్టలు చాలా ఉన్నాయి తెమ్మంటే అంటే తెచ్చి దాని నీ అవునా నా సరే వెళ్లి తీసుకుని రా అని చెప్పింది అప్పుడు దివ్య ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
ఏంటమ్మా తన బట్టలు ఎలా వేసుకోవాలి నేను తను ఏమనుకుంటుంది అరే నేను అడిగానా తన ఇస్తాను అని చెప్పింది తీసుకురాని నచ్చితే వేసుకో లేకపోతే లేదు జడ అయిపోయింది చూసుకో అదే చెప్పింది నేను నా గది కి వెళ్లి నా జడ చూసుకొని తర్వాత మధు కి కాల్ చేశాను హాయ్ రా ఎలా ఉన్నావ్ అని చెప్పింది ఆ బాగున్నా అన్నాను ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి అని అడిగింది నేను ఏమీ లేదు ఫుల్ రెస్ట్ అని చెప్పానను తర్వాత ఇలా మాట్లాడుతూ ఉండగా దివ్య తన బట్టలు తీసుకొని వచ్చింది తర్వాత చేస్తాను ఫ్రెండ్ వచ్చింది అని చెప్పాను తన వెనకాలే అమ్మ కూడా వచ్చింది బ్యాక్ ఓపెన్ చేసి చూస్తే అందులోకి చుడిదార్ ఒకరికి parikini ఒక లంగా ఓని సెట్ కూడా ఉంది వీటిని చూస్తే పాత వీ ల లేవు అన్నాను
దివ్య.. అవును కొత్తవి ఫస్ట్ టైం ఇస్తున్నాను పాతవి ఇవ్వడం ఎందుకని నువ్వు ఇక్కడ అ ఉన్నప్పుడు వేసుకో మళ్లీ నాకు తిరిగి ఇవ్వు
తర్వాత నేను లంగా వేసుకున్నాను జాకెట్ వేసుకుని ఉక్కుస్ పెట్టాలనుకుంటే రాలేదు దివ్య నీ పిలిచాను తను వచ్చి పెట్టింది.
పరికిని వేసుకుంటే రెండు జడలు వేసుకోవాలి అని చెప్పి రెండు జడలు వేసింది తర్వాత పువ్వులు పెట్టింది మ్యాచ్ అయ్యేలాగా నగలు పెట్టింది స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్ ఆడపిల్లలు అప్పుడప్పుడు parikini వేసుకుంటే చూసి ఆనంద పడ్డ వాళ్ళు ఇప్పుడు నేను parikini వేసుకోవాల్సి వచ్చింది నన్ను నేను అద్దంలో చూసుకున్నాను చాలా బాగున్నాను మా అమ్మ కూడా అదే అన్నది అలా రోజంతా పరికిని వేసుకొని ఉన్నాను కొన్ని సెల్ఫీలు మధు కూడా పంపించాను ఎందుకో నాకు ఇలా ఆడబిడ్డ లో ఉండడం నచ్చుతుంది అమ్మ కూడా హ్యాపీగా ఉంది
నెక్స్ట్ డే అమ్మ నన్ను లంగా వోని వేసుకోమని చెప్పింది నేను తిరిగి కాల్ చేశాను తను వచ్చింది నాకు ఓనీ కట్టడం లో హెల్ప్ చేసింది ఈరోజు సింగల్ జడ వేసింది రెండు పూలు పెట్టింది తరువాత నగలు పెట్టి మేకప్ చేసింది ఇప్పుడు తను ఒక గోల్డ్ రింగ్ లాంటిది నా ముక్కుకి పెట్టింది అది చాలా బాగా సూట్ అయింది అచ్చం ముక్కుపుడక పెట్టుకున్నట్లు ఉంది అమ్మ చూసి చాలా బాగున్నావ్ రా వీలైతే ఈసారి ముక్కు కుట్టించు కో
తర్వాత ఆరోజు కూడా అలా లంగా వోనీ లో నే ఉన్నాను నెక్స్ట్ డే మళ్లీ సిటీకి బయల్దేరాను అప్పుడు అమ్మ ఎంచక్కా కుర్తా వే వెళ్లొచ్చు కదా
బాగుంటుంది ఇలా అస్సలు బాగాలేవు కానీ అమ్మ నేను అబ్బాయిని అక్కడ వరకు ఎలా వెళ్లాలి అని చెప్పాను తర్వాత అమ్మకి బాయ్ చెప్పి అక్కడి నుండి బయలుదేరాను సిటీ కి వచ్చేసరికి మధు కూడా వచ్చింది ఇద్దరం కలిసి ఫ్లాట్ మొత్తం క్లిన్ చేసాము
అలా మళ్లీ సిటీ లో మా పాత లైఫ్ స్టార్ట్ చేసాము నేను 24×7 ఆడ బట్టలే వేసుకుంటున్న ఇంకా నా ఆడతనాన్ని పెంచుకుంటున్న ఇలా వుండగా
మధు.. సత్య మనం షాపింగ్ వెళ్దామా
సత్య.. ఇప్పుడూ ఎం అవసరం వుందని అన్ని ఉన్నాయిగా
మధు.. మర్చిపోయా వా మేడం చీర కట్టుకొని చూపిస్తా అన్నావుగా
సత్య..ఓ అద సరే వెళ్దాం
మధు.. అలాగే పార్లర్ కి కూడా వెళ్దాం
ఈవెనింగ్ ఇద్దరూ మల్ కి వెళ్ళారు అక్కడ సేల్స్ గర్ల్ తో ఒకేలా వుండే చీరలు చూపించు అని చెప్పింది ఎందుకు అంటే
మధు.. ఇద్దరం ఒకే లాంటి చీరలు కట్టుకొని ఒకేలా రెడీ అవుదాం
తరువాత చీరల సెలక్ట్ అయ్యాక టైలర్ షాప్ లో కొలతలు ఇచ్చారు మధు సత్య ఓకే సైజ్ కాబట్టి పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు
ఫాన్సీ షాప్ కి వెళ్ళారు అక్కడా చీరలకు సెట్ అయ్యే జేవలరి అక్సేసరిస్ తీసుకున్నారు తరువాత పార్లర్ కి వెళ్ళారు అప్పుడు
మధు.. సత్య మనం ఓకే హెయిర్ స్టైల్ చేయించుకుందాం.. ఇద్దరం ఒకేలా కనపడాలి సత్య కూడా ఓకె చెప్తాడు
అప్పుడు ఇద్దరూ ఓకే లాంటి హెయిర్ స్టైల్ చేసుంటారు తరువాత eye బ్రవ్స్ ఫేషియల్ కూడా తరువాత ఇద్దరు అద్దంలో చూసుకుంటారు
మధు.. అబ్బా ఇప్పుడు ఇద్దరం ఒకేలా ఉన్నాము కానీ ఒక్కటి తప్పా
సత్య.. ఏంటి అది
మధు..ముక్కుపుడక నీకు అది కూడా వుంటే 100% ఒకేలా వుంటాము
సత్య. కానీ అది పెట్టుకోవాలి అంటే ముక్కు కుట్టించుకివాలి కదా
మధు.. హా కుట్టించుకోవా ప్లీజ్ ఇన్ని చేసావు ఆ ఒక్కటి కూడా చెయ్యవా
అప్పుడు సత్య కి అమ్మ కూడా ముక్కుకుట్టించుకొ అన్న మాట గుర్తొస్తుంది
సత్య.. సరే కుట్టించుకుంటలే
(వెళ్లి మళ్లీ చేర్ లో కూర్చుంటాడు)
మధు.. హ్యాపీగా ఫీల్ అయి బ్యూటిషియన్ చెప్తుంది. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
తరువాత ఒక మార్కర్ తో సత్య ముక్కు పై మార్క్ చేస్తుంది బ్యుటిషియన్ సత్య ముక్కు కుట్టి ఒక రింగ్ పెట్టీ వారం వరకూ తియ్యోద్దు అని అంటుంది
ఇద్దరూ బయటే బొజనం చేసి ఫ్లాట్ కి వెళ్లి పడుకుంటారు
మరుసటరోజు ఉదయాన్నే సత్య అద్దంలో చూసుకుంటాడు వామ్మో ఇలా మారి పోయాను అకరికి ముక్కు కూడా కుట్టించుకున్నాను అమ్మ ఏమంటుందో ఏమో ఒక్కసారి అమ్మకి కాల్ చేసి చెప్తా
అమ్మ.. ఏరా సిటీ కి వచ్చాక అమ్మ అసలు గుర్తు రాదు గా
సత్య.. లేదమ్మా ఇక్కడికి vaste వర్క్ బిజీ
అమ్మ..ok కానీ ఇంతకీ ఎలా వున్నావు
సత్య.. బానే వున్నాను నువ్వెలా ఉన్నావు
అమ్మ.. నేనూ బాగానే ఉన్నా ఇంతకీ మగ బట్టలు వేసుకుంటున్నావ!! లేకపోతే ఆడ బట్టలే వేసుకుంటున్నావా
సత్య .. అక్కడ నువ్వూ ఎలాగో ఇక్కడా మధు కూడా నన్ను ఎప్పుడూ ఆడ బట్టలే వేసుకో మని ఫోర్స్ చేస్తుంది
అమ్మ (నవ్వుతూ) నువ్వు ఆడ బట్టలలోనే బాగుంటావు రా అందుకేనేమో
సత్య.. అమ్మ నేను ఒక విషయం చెప్పాలి
అమ్మ.. చెప్పరా నా దగ్గర ఎందుకూ దస్తున్నవ్
సత్య.. అమ్మ అంటే అదీ నిన్న అనుకోకుండా ముక్కు కూడా కట్టించుకున్నాను
అమ్మ.. నవ్వుతూ అవునా నేను కూడా చెప్పానుగా కుట్టించుకోమని సరేలే నేను ఎం అనుకోను కాని ఇప్పుడు ఎలా ఉన్నావ్ నాకు pic పంపించు
సత్య.. సరే థాంక్యూ లవ్ యూ అమ్మ
వెంటనే ఒక సేల్ఫి తీసుకొని పంపిస్తాడు
అప్పుడు pic చూసిన అమ్మ పరవాలేదు నాకంటే బాగున్నాడు ఈసారి వాడు వచ్చే సరికి మంచి మంచి ముక్కు పుడకలు చేయించాలి అని అనుకుంటుంది
తరువాత
మధూ .. ఏంటి మేడం బాగా బిజీ వున్నారు
సత్య.. ఎం లేదు అమ్మకి చెప్పాను ముక్కు గురించి
మధు.. అవునా ఎం అన్నారు
సత్య.. పరవాలేదు అన్నది
మధు. నువ్వు చాలా లక్కీ అలాంటి అమ్మ దొరకడం
సత్య.. అవునూ తనకి ఆడిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే
మధు..ok మారి వంట చేద్దామా
సరే. నేను స్నాన చేసి వస్తా
తరువాత సత్య స్నానం చేసి నైటీ వేసుకుని వస్తాడు
మధు.. సత్య కి జుట్టు దువ్వి జడ వేసింది..
ఇద్దరూ కలిసి వంట చేసుకొని తింటారు.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.

Below Post Ad