బూతులు తిట్టకురా నువ్వు బూతులు తిట్టకురా

కంట్రొల్ చెస్కొ రా బిపి కంట్రొల్ చెస్కొ రా...

ఐశ్వర్య బదులు అప్పలమ్మ కల్లోకి వస్తే ..
లవ్ చేసే పిల్ల వచ్చి నీకు రాఖీ కడితే ..
సైట్ కొడుతుంటే పైన కాకి రెట్ట వేసిపోతే ..
లవ్ లెటర్ ఇవ్వబోతే కుక్క బౌ బౌ అంటే ..
అటుఇటు కానివాడు నీకు కన్నెకొడితే ..
చెప్పరాని చోట గండుచీమే కుడితే ..
తిక్కరేగి రెచ్చిపోయి బూతులు తిట్టకురా ..
ఎవడికైనా కామన్ రా బాబు కంట్రోల్ చేసుకోరా ..
బూతులు తిట్టకురా నువ్వు బూతులు తిట్టకురా
కంట్రొల్ చెస్కొ రా బిపి కంట్రొల్ చెస్కొ రా...
కంట్రొల్ చెస్కొ రా బిపి కంట్రొల్ చెస్కొ రా...
పెళ్ళి చూపులోన నీకు వంట వచ్చా అంటే ..
పిల్ల నీకు నచ్చి మామ ఎదురుకట్నమంటే ..
పాల గ్లాస్ బదులు పిల్ల బీర్ గ్లాస్ తెస్తే ..
ఫస్ట్ నైట్ ముహూర్తం ఫిక్స్ అవ్వకుంటే ..
అసలా టైంలో మామ పూర్తికట్నమంటే ..
మూడు వచ్చినాక పెళ్ళాం ముట్టు బట్టకడితే ..
చెప్పుకోలేక చెప్పుకోలేక బూతులు తిట్టకురా ..
ఎవడికైనా కామన్ రా బాబు కంట్రోల్ చేసుకోరా ..
బూతులు తిట్టకురా నువ్వు బూతులు తిట్టకురా
కంట్రొల్ చెస్కొ రా బిపి కంట్రొల్ చెస్కొ రా...
కంట్రొల్ చెస్కొ రా బిపి కంట్రొల్ చెస్కొ రా...
జాతీయ జెండా కింది మీదికి ఎగురవేస్తే ..
రౌడీలలాగా పోలీస్ దాదాగిరి చేస్తే ..
దాదాగిరి చేసేవాళ్లు ఎం ఎల్ ఏ అయితే ..
పిట్టలు కొట్టేవాడు పార్టీ లీడరైతే ..
కాశ్మీర్ ముషరఫ్ అబ్బసొత్తు అంటే ..
వందనోటు పైన గాంధీ బొమ్మ తీసివేస్తే ..
ఎక్కడో కాలి ఎక్కడో మండి బూతులు తిడతాంరా ..
హే హే ఇండియన్స్ కి ఇది కామన్ బాబు కంట్రోల్ చేసుకోరా ..