Type Here to Get Search Results !

నేను అమ్మాయినా లేక అబ్బాయినా? - 3 | Telugu Kama Kathalu

🍏 Telugu Kama Kathalu : అమ్మ. తెలుసు కానీ మరి ఇంత పొడుగు ఆడవాళ్లలా పెంచావు..
సత్య.. అవుననుకో కానీ ఇలా బాగానే ఉంది కదా అందుకే వచ్చేసాను
అమ్మ.. మరి చెవుల కూడా కుట్టించుకున్నావు ఎందుకు
సత్య... ఈరోజుల్లో ఇది ఫ్యాషన్ అమ్మ
అమ్మ.. ఏం ఫ్యాషన్ ఏమో గాని చీర కడితే అచ్చం ఆడపిల్లల ఉంటావు
సత్య.. ఛీ పో అమ్మ
మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సత్య జుట్టును ఆర బెట్టు కుంటున్నాడు వాళ్ళమ్మ చూస్తుంది
అమ్మ... సత్య ఇలా రా జుట్టు దువ్వుతాను
సత్య వెంటనే అమ్మ దగ్గరికి వెళ్తాడు
అమ్మ.. చిక్కులు తీస్తూ పర్వాలేదు రా మీ జుట్టు చాలా అందంగా ఉంది
జడ వేస్తే ఇంకా అందంగా ఉంటుంది వేయమంటావా
సత్య.. వద్దమ్మా ఎవరైనా చూస్తే బాగోదు
అమ్మ.. ఇలాగే ఉంటే బాగోదు నా మాట విను జడ వేసుకో అయినా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా ఎవరు చూస్తారు
సత్య... సరే వెయ్యి
అలాగే జడ వేస్తుంది జడ వేస్తే చాలా అందంగా ఉన్నావ్ రా ఇలాగే రోజు వేయించుకో తరువాత రోజు అలాగే గడుస్తుంది సత్య చాలా కంఫర్ట్ గా ఉండడం చూసి ఆశ్చర్య పోతుంది మరుసటి రోజు కూడా అలాగే జడ వేస్తుంది ఈరోజు జడలో ఒక రోజా పువ్వు కూడా పెడుతుంది చూసి ఎందుకు పెట్టావ్ అమ్మ అంటాడు చాలా బాగుంది రా నీ జడలో అంటోంది సరే అని అమ్మని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక ఉంచుకుంటాడు..
ఒకసారి అనుకోకుండా సత్య చెవికి ఉండే ఒక కమ్మ ఎక్కడో పడిపోతుంది సత్య చాలా వెతుకుతాడు కానీ దొరకలేదు అప్పుడు వాళ్ళ అమ్మ ఎందుకురా ఫీల్ అవుతావ్ కావాలంటే నాకు కమ్మలు ఇస్తాను పెట్టుకో అంటుంది అప్పుడు సత్య నీ దగ్గర ఉన్నవి ఆడవాళ్లు పెట్టుకునే వి నేను ఎలా పెట్టుకోవాలి అందుకే వెతుకుతున్నాను అంటాడు
ఆడ మగ అని కాదు ఎవరికి నచ్చినట్టు వారు పెట్టుకోవచ్చు పద నా రూమ్ కి వెళ్దాం అక్కడ నీకు మంచి కమ్మలు ఇస్తాను
తర్వాత ఒక జత కమ్మలు చూపిస్తూ ఇవి నాకు చాలా బాగుంటాయి పెట్టమంటావా అని అడుగుతుంది అప్పుడు సత్య కానీ ఇవి చాలా హెవీ గా ఉన్నాయి కదా అంటాడు ఏమి కాదు రా పెట్టుకొని చూడు నచ్చకపోతే తీసి వెయు అని అంటుంది సత్య ఓకే అంటాడు తర్వాత ఆమెనే కమ్మలు
పెడుతుంది సత్య ని ఇలా చూసిన వాళ్ళ అమ్మ చాలా అందంగా ఉన్నావ్ రా అని అంటుంది అప్పటికే జడ వేసుకుని ఉంటాడు కాబట్టి అలాగే కనబడతాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఒక సారి చీర కట్టుకొని చూపించు
ఎందుకో చీరలో చూడాలని ఉంది అమ్మ నేను ఓ అమ్మాయి అనుకున్నావా
నేను ఎలా చీర కట్టుకుంటాను
అమ్మ.. జడ వేసుకున్నావు కమ్మలు పెట్టుకున్నావు చీర కట్టుకుంటే తప్పేముంది చినప్పుడు చాలాసార్లు ఆడ పిల్లల తయారు చేసిన
సత్య. అవుననుకో కానీ తర్వాత చూద్దాం.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
ఒకరోజు నేను అమ్మ టీవీ చూస్తున్నాము ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చారు రమ్మని ఎవరు ఈ అమ్మాయి అని అడిగింది అప్పుడు అమ్మ నువ్వే గుర్తు పట్టు అని చెప్పేది ఆవిడ నన్ను గుర్తుపట్టి సత్య ఏంటో ఇలా ఆడపిల్లలా జడ వేసుకున్నావు కమ్మలుమ్మలు కూడా పెట్టుకున్నావు నాకు అప్పుడు ఏం మాట్లాడాలో తెలియక బిక్క మొహం పెట్టాను అమ్మ అందుకని ఏమీ లేదు వదినా లాక్ డౌన్ వల్ల వీడు ఇంట్లోనే ఉండవలసి వచ్చింది బయట సెలూన్ షాపులు కూడా లేకపోవడం వల్ల జుట్టు ఈలా పెంచుకున్నాడు ఎలాగో పెంచుకున్నాడు కాబట్టి ఉండని అని నేనే చెప్పాను జుట్టు అలా వదిలేసి బాగోదు అని నేనే చేశాను బాగుంటుంది కదా అని కమ్మలు కూడా పెట్టాను..
అప్పుడు ఆంటీ పర్వాలేదు ఇలా కూడా బాగున్నాడు చీర కూడా కడితే అయిపోయేది నేను కూడా అన్నాను కట్టుకో అని కానీ వినలేదు
తరువాత ఆంటీ ఎల్లిపోయింది ఎందుకు అందరూ చీర కట్టుకో అంటున్నారు అనుకున్న
అమ్మ పుట్టినరోజు ముందు రోజు ఇలా అడిగాను
సత్య... అమ్మ నికు పుట్టిన రోజు గిఫ్ట్ ఎం కావాలి
అమ్మ.. ఏది అడిగినా ఇస్తావా
సత్య... హ అమ్మ
అమ్మ... నాకు నా పుట్టిన రోజు న కూతురు తో చేసుకోవాలని వుంది
సత్య..నికు కూతురు ఎక్కడిది వున్నది నేను ఒక్కడినే కదా
అమ్మ..అవును నాకు కొడుకు అయిన కూతురు అయిన నువ్వే
సత్య...అంటే అదీ...
అమ్మ... హ నువ్వే రేపు చీర కట్టుకుని నా కూతురు లాగ వుండాలి
సత్య...సరే అమ్మ మాట ఇచ్చాను కాబట్టి రేపు చీర కట్టుకుని వుంటాను
అమ్మ... నా బంగారు తల్లి అమ్మ అంటే నికు ఎంత ఇష్టమో
ఇక మరుసటి రోజే పొద్దున్న లే సీ నా బాడీ మొత్తం వీట్ రాసుకున్న మొకనికి కూడా రాసుకున్న చాలా ఫ్రెష్ గా ఉంది తరువాత షాంపూ చేసి హెయిర్ కి కండిషనర్ పెట్టాను వళ్ళంతా లోషన్ రాసాను తరువాత టవల్ హెయిర్ కి బాడీ కి ఒకటి కట్టుకుని అమ్మ దగగరికి వెళ్ళాను
అమ్మ నన్ను చూసి బలే ఉన్నావ్ రా అంది కానీ నువ్వు ఇర్రోజు ఆడిల్లలవి
టవల్ ఛాతీ వరకు కట్టుకోవాలి సరే అని అలాగే కట్టుకున్న
అప్పుడు అమ్మ తన బీరువా చూపిస్తూ ఏం చీర కట్టుకు నటావ్ అని అడుగుతుంది నేను నీకు నచ్చింది కట్టు అన్నాను
తను రెడ్ కలర్ చీర సెలెక్ట్ చేసుకొనది నాకు నచ్చింది అన్నాను.. 
తరువాత ముందు లంగా కట్టింది తరువాత బ్రా వేయబోతుంటే ఇది అవసరమా అన్న అప్పుడు ఇక్కడ ఎత్తుగా లేకుంటే పైట నిలబడదు అని అంది నేను నవ్వను తరువాత జాకెట్ వేసింది అది నాకు బాగా ఫైట్ అయ్యింది నేను ఇది నాకోసం కుట్టించావ ఫిట్ గా ఉంది అంటే అమ్మ నవ్వి లేదురా నాదే కానీ నికు కూడా సరిపోయింది నేను నికు వస్తాదో రాదో అనుకున్న కానీ లోపల ఏమైనా వుంటే ఇంకా అందంగా ఉంటుంది.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
నేను అగు అమ్మ అని నా రూం కి వెళ్లి వెతికితే రెండు టెన్నిస్ బాల్స్ దొరికాయి వాటిని జాకెట్ లో పెట్టుకున్న అమ్మ చూపించ తను నవ్వుతూ ఒరేయ్ నువ్వు చాలా అడ్వాన్స్ అయిపోయావు ఎలా వచ్చింది రా నికు ఐడియా దానిలో ఏముంది చాలా సినిమాల్లో లేడీ గెటప్ వేసిన వాళ్ళు ఇలాగే పెట్టుకుంటారు గా అందుకే అమ్మ నవ్వుతూ సరే రా జడ వేస్త అని నాకు మధ్య పపిడ తీసి జడ వేస్తుంది జడ నిండా దాదాపు పది మురాల మల్లెపూలు పెట్టింది తరువాత మేకప్ చేసింది కళ్ళకు పట్టీలు చేతులకు ఎర్రని గాజులు మెడలో నెక్లెస్ చెవులకు బుట్టలకమ్మలు వాటి చైన్స్ నా జుట్టు లో చెక్కింది పాపిట బిళ్ళ కూడా పెట్టింది తరువాత పొడవైన బొట్టు ఒక్కసారి అద్దంలో చూసుకో వే నా ముద్దుల కూతుర అనగానే చూసుకున్న నన్ను నేనే నమ్మలేక పోయాను 100,,% ఆడ పిల్లలాగే వున్నాను నా కొత్త లుక్ నాకే నచ్చింది అప్పుడు అమ్మ నీ గట్టిగా వాటేసుకుని హ్యాపీ బర్త్ డే అమ్మ ను కూతురు తరపున అని చెప్పాను అప్పుడు అమ్మ ఏడుస్తూ థాంక్స్ రా చిట్టి తల్లి అని నా నుదుటిన ముద్దు పెట్టింది కొద్ది సేపు చాలా ఎమోషనల్ అయ్యము అప్పుడు అమ్మా సరే రా నువ్వు వెయిట్ చెయ్ నేను రెడీ అయి వస్తాను ఇద్దరం గుడికి వెళ్దాం అని అంటుంది.. 
నేను.. అమ్మ ఎవరైనా చూస్తే ఇలా ఎలా రావాలి అప్పుడు అమ్మ చూస్తే చూడని ఎం అవుతుంది ఇంతకు ఎవరు చూడాలి అనుకుంటున్నావు అబ్బాయిల..
(నవ్వుతూ) చి పో అమ్మ అన్నాను..
తరువాత నా రూంలోకి వెళ్లి చాలా సెల్ఫి లు తీసుకున్నాను
మధు కి వీడియో కాల్ చేసాను తను నన్ను చీర లో చూసి
మధు.. ఏంట్రా ఇంత అందంగా ఉన్నావ్ అసలు చీర ఎందుకు కట్టుకున్నవ్
సత్య... ఈరోజు అమ్మ బర్త్ డే గిఫ్ట్ గా చీర కట్టుకో మని ఫోర్స్ చేస్తే
మధు.. ఏమైనా సరే చీరలో చాలా బాగున్న వ్ నేను కట్టుకో అంటే వినలేదు కానీ మీ అమ్మ చెప్పగానే కత్తుకున్నవ్
సత్య.. అదేం లేదు తనని బాధ పెట్టడం ఇష్టం లేక
మధు... అవునా సరే ఈసారి సిటీ కి వచ్చాక నేను చీర కడత నికు
సత్య...సరే లేవే నీకోసం కూడా కట్టుకుంట
మధు... నవ్వుతూ గుడ్ గర్ల్ నాకు కొన్ని పిక్స్ పంపించు
సత్య...సరే పంపుత
మధు ...ok ఆంటీ నా విషెష్ చెప్పు
తరువాత కూడా నేను చాలా సెల్గిలు తీసుకున్నాను
ఇంతలో అమ్మ రెడీ అయి పిలిచింది నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను ఇద్దరం కలిసి ఇంట్లో ఉన్న పూజ గదిలో పూజ చేసుకున్నాము తర్వాత నాకు కుంకుమ బొట్టు పెట్టి నా చెo పాలకు గంధము రాసింది ఎందుకు అమ్మాయిల రాస్తావు ఈరోజు నువ్వు ఆడపిల్ల కదా ఆడపిల్లలు ఇలాగే రాసుకోవాలి అని చెప్పింది తర్వాత ఇద్దరం గుడికి బయలుదేరాము మా ఊరిలో పైగా నేను ఇలా చీర కట్టుకొని గుడికి వెళ్లడం చాలా భయంగా అనిపించింది ఎవరైనా గుర్తుపట్టి అన్న ఏడిపిస్తారు అని గుడికి వెళ్ళిన తర్వాత పూజారి అమ్మ ని ఇలా అడిగాడు ఎవరు ఈ అమ్మాయి అప్పుడు అమ్మ నవ్వుతూ చుట్టాల మ్మయి అని చెప్పింది నేను షాకయ్యను అర్చన చేసిన తర్వాత పూజారి మాకు పూలు ప్రసాదం ఇచ్చాడు అప్పుడే నా ఫ్రెండ్ ఒకడు నేరుగా మా వైపు రావడం చూసి నేను పక్కకు వెళ్లి దాక్కున్నాను బాగున్నారా ఆంటీ అంటూ అమ్మని పలకరించాడు అమ్మ బాగు న్నా అని
చెప్పింది సత్య రాలేదా అని అడిగితే అమ్మ నా వైపు చూపించింది నేను సిగ్గుతో తల దించుకున్నాను వాడు నా దగ్గరికి వచ్చి సత్య సిటీకి వెళ్లి ఇలా అమ్మాయిల మారిపోయావా అంటూ నవ్వాడు లేదురా ఈ రోజు అమ్మ పుట్టిన రోజు కదా అందుకే నన్ను ఇలా రెడీ అవ్వమని ఫోర్స్ చేసింది
అయినా నువ్వు నువ్వు చీరలో చాలా బాగున్నావు అన్నాడు నేను సిగ్గుతో తల దించుకున్నా వాడు రా సత్య ఒక సెల్ఫీ తీసుకుందామని నేను వద్దన్నా బలవంతంగా సెల్ఫీ తీసుకున్నాడు ఒరేయ్ ఫేస్బుక్ లో గాని ఎక్కడైనా అప్లోడ్ చేయకుండా ఉండు అని చెప్పాను తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది తప్పకుండా రా అని చెప్పాను వాడు సరే వస్తా అన్నాడు.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.

Below Post Ad