🍏 Telugu Kama Kathalu : మధు అబ్బా ఆడపిల్లల వున్నావు రా అంటుంది సత్య కూడా నవ్వు కుంటాడు ఇలా గడుస్తుంది ప్రతి వీకెండ్ సత్య అలాగే షేవ్ చేసుకుంటాడు..
జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఒక్కసారి మధు ని పోనీటెల్ వెయ్యమంటాడు..
తను మధ్య పాపిడ తీసి జడ వేస్తుంది సత్య చూసి ఏంటి ఇలా వేశావ్..
మధు...ఇప్పుడు ని జుట్టు పోనికి పనికిరాదు జడే వెయ్యాలి..
సత్య...కానీ జడ ఎలా ఉంటుంది నేను అబ్బాయి కదా..
మధు...ఇప్పుడు నువ్వు అబ్బాయా అమ్మాయ అని కాదు ఎవరుకి జుట్టు ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు అయిన జడ తో చాలా ముద్దుగా వున్నావు..
సత్య...అవునా (నవ్వుతూ) ఇక అప్పటి నుంచి రోజు మధు జడ వేసేది సత్య కి కూడా అలవాటు అయ్యింది జడ వేసి ఒక రోజ్ ఫ్లవర్ పెడుతుంది..
సత్య ఏంటి అలా పెట్టావ్ అంటే చాలా బాగుంది ని జడలో అంటుంది ఇలా రోజు రోజుకు వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు లక్డౌన్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనుకోకుండా ఒక్కసారి సత్య ట్రాక్ ప్యాంటు చిరిగి పోతుంది ఇప్పుడు ఎలా అనుకుంటాడు ఇంట్లో జీన్స్ వేసుకోలేని పరిస్థితి అప్పుడు
మధు....పోనీ నా నైట్ డ్రెస్ వేసుకుంటావా
సత్య... ఎం వద్దు ని ట్రాక్ నేనెలా వేసుకుంటా
ఒక్కరోజు మొత్తం జీన్స్ లొనే ఉంటాడు చాలా ఇబ్బంది గా ఉంటుంది మరుసటి రోజు తనే స్వయంగా మధు ని డ్రెస్ ఇవ్వమని అడుగుతాడు
మధు..లేడీస్ నైట్ డ్రెస్ ఇస్తుంది సత్య వేసుకుని చూస్తే బాగానే ఉంది అలా రోజు అదే డ్రెస్ వేసుకుని వర్క్ చేసేవాడు ఒక్కరోజు
మధు...అబ్బ రోజు అదే ఎలా వేసుకుంటావ్ నైటీ ఇస్తాను వేసుకో
సత్య...నైటీ నా ఎం వద్దు
మధు..నా డ్రెస్ వేసుకుంటున్నప్పుడు లేనిది నైటీ వేసుకుంటే ఎం అవ్వుద్ది
సత్య..సరే ఇవ్వు కానీ నన్ను ఎడిపించొద్దు
మధు..ok ok సత్య బేబీ (నవ్వుతూ)
అప్పటి నుంచి రోజు జడ వేసుకోవడం నైటీ వేసుకుని వుండేవాడు ఒక్కసారి సత్య వర్క్ చేసుకుంటున్నాడు మధు సత్యాని చూసి నవ్వుతుంటే
సత్య..ఎందుకు నవ్వుతున్నావు..
మధు..ఎం లేదు అసలు నువ్వు నన్ను కలిసి నప్పుడు ఎల్ వున్నావు ఇప్పుడు ఎలా వున్నావు అది గుర్తొచ్చి
సత్య...అవును ఇది నేనేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు
మధు..దీనికే ఇలా వున్నావు అంటే ఇంకా చుడిదార్ లు లంగా వోణి చీర లు వేసుకుంటే ఎలా వుంటావో
సత్య...(నవ్వుతూ) ఏంటి నన్ను మొత్తానికె అమ్మాయిల మారుస్తావా
ఇలా ఉండగా ఒకరోజు మధు ఇలా అంటూనే ఉంటుంది ఎప్పటిలాగే సత్య నైట్ వేసుకున్నాడు మధు అందం గా జడ వేసేది సత్య కి కూడా నైటీలు వేసుకోవడం బాగా అలవాటు అయ్యింది అలాగే తను కోరుకున్నట్టు పొడుగు జుట్టు పెంచుకోవడం జడ వేసుకోవడం కూడా నచ్చింది ఒకరోజు ఆ నైటీ కూడా చిరిగిపోయింది (కావాలనే మధు చింపి వేసింది)
అప్పుడు సత్య అబ్బా ఇది కూడా చినీగిపోయింది ఇప్పుడు ఎలా అని ఫీల్ అవుతాడు ఇప్పుడు పోదు ఏం పర్లేదు చుడిదార్ లు చాలా ఉన్నాయి ఏదో ఒకటి వేసుకో వెంటనే తన రూం కు వెళ్లి చుడిదార్ తీసుకువచ్చింది సత్యకి ఇష్టం లేకున్నా ఎలాగో తప్పదు అని వేసుకుంటాడు.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
మధు. అబ్బాచాలా బాగున్నావ్ ఏ సత్య
సత్య.. కానీ నాకు ఇబ్బందిగా ఉంది ఉంది
మధు... పర్వాలేదు తొందర్లోనే అలవాటవుతుంది
ఇక అప్పటి నుంచి సత్య చుడిదార్ లు కూడా వేసుకోవడం స్టార్ట్ చేశాడు మధు ఉ సత్యం ఒక అమ్మాయి లానే ట్రీట్ చేస్తుంది
ఒక వీకెండ్ ఇద్దరు కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు కానీ బోర్ గా అనిపిస్తుంది అప్పుడు మధు సత్య తో అబ్బా బోర్ కొడుతుంది సరదాగా నీకు మేకప్ చేస్తాను అని అడుగుతుంది సత్య వద్దు అంటాడు కానీ మధు వదలదు సత్య ఒప్పుకుంటాడు మొత్తానికి సత్య అప్పటికే చుడీదార్ వేసుకుని జడ వేసుకుని ఉంటాడు మధు మేకప్ చేస్తుంది చూసుకుంటే సత్య నమ్మలేకపోతున్నా అంటాడు
మధు.. సత్య నువ్వు నిజంగా ఆడపిల్ల లాగా పుట్టాల్సింది అంత అందంగా ఉన్నావు ఇంకా నీకు ఇయర్ రింగ్స్. నోస్ పిన్ కూడా పెడితే
సత్య..(నవ్వుతూ) మొత్తానికి నేను పర్మినెంట్గా అమ్మాయిల మారిపోతా
మధు... అవునా ఇప్పుడు అమ్మాయివి కాదా
ఇలా సత్య రోజు రెడీ నీ అయ్య వాడు మధు కూడా ఇలాగే ఉండాలని
చెప్పేది సత్యకి మెల్లి మెల్లిగా ఇలా ఉండటం నచ్చుతుంది
మధు దాదాపు తన బట్టలు అన్ని సత్య కి వేస్తుంది .
తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేస్తారు అయినా కానీ ఆఫీస్ వాళ్ళు ఇంటి నుంచి పని చేయమని చెబుతారు సత్య మధు వాళ్లకి కూడా కావాల్సింది అదే ఎందుకంటే వాళ్లు ఎన్ని రోజులు ఈ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు మళ్లీ వీకెండ్ వస్తుంది అప్పుడు మధు సత్య తో షాపింగ్ వెళ్దాం అంటోంది..
సత్య... కానీ ఎలా రావాలి ఇప్పుడు అమ్మాయిల ఉన్నాను కదా
మధు... అయితే ఏమవుతుంది ఇలాగే రా నిన్ను ఎవరు గుర్తుపట్టరు అలాగే మనకు కావాల్సిన బట్టలు ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అలాగే పార్లర్ కి వెళ్ళాలి అక్కడ చాలా పనులు ఉన్నాయి ఆరు నెలలుగా మనం ఇంట్లోనే ఉన్నా కొన్ని వెంటనే చేయాలి..
తర్వాత సత్య చుడీదార్ వేసుకుని బయటకు వెళ్తారు మొదటిసారి తాను ఇలా ఆడ వాళ్ళ బట్టల్లో బయటకు రావడం కొంచెం వింతగా ఉన్నా సత్య కి బాగా నచ్చుతుంది తరువాత ఒక పెద్ద షాప్ కి వెళ్తారు అప్పుడు
మధు... సత్య నేను కొన్ని టాప్స్ నైటీలు తీసుకుంటాను నువ్వు తీసుకో
సత్య.. మొన్నటి వరకు బట్టలు లేక నీ బట్టలు వేసుకున్నాను ఇప్పుడు ఎందుకు నేను ఫాంట్ షర్ట్ తీసుకుంటాను
మధు... అవి కూడా తీసుకో కానీ ఇవి కూడా తీసుకో ఎందుకంటే నేను ఎన్ని రోజులు ఒక ఆడపిల్ల లాగ చూశాను ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటే బాగోదు ఫ్లాట్ లో ఉన్నప్పుడు వెసుకోవచ్చు కదా
సత్య.. సరే మరి నువ్వే సెట్ చెయ్యు
తర్వాత ఇద్దరూ కలిసి చే రొ 4 డ్రెస్సులు 22 నైటీలు తీసుకుంటారు
అలాగే సత్య టీ షర్టులు ప్యాంట్లు కూడా తీసుకుంటాడు
తరువాత బ్యూటీ పార్లర్ కి వెళ్తారు అక్కడ మెనిక్యూర్ పెడిక్యూర్ ఇంకా వ్యాక్సింగ్ ఇలా చాలా లిస్టు ఉంటుంది హెయిర్ వాష్ కూడా చేయించుకుంటారు తరువాత మధు బ్యూటీషియన్ తో ఐ ఐ బ్రోస్ కూడా తియ్యమంటుంది సత్య కి టెన్షన్ గా ఉన్న కానీ ఏమీ అనడు తర్వాత
మధు... సత్య పనిలోపని చెవులు కుట్టించుకో
సత్య... అబ్బో వద్దు ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చూస్తే తిడతారు
మధు... ఏమీ కాదు ఈ రోజుల్లో అబ్బాయిలు చెవులు కుట్టించుకోవడం కామన్ మీ అమ్మ వాళ్లు అడిగితే ఇదే ఇప్పుడు ఫ్యాషన్ అని చెప్పు
సత్య.. సరే మరి కుట్టమని చెప్పు
మధు..(నవ్వుతూ) మరి ముక్కు కూడా కుట్టమని చెప్పాలా
సత్య... ఏమీ వద్దులే ఇప్పటికీ చాలా అయింది
తర్వాత వాళ్ళు వారికి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకొని రూమ్ కి వస్తారు సత్య అద్దములో చూసుకుంటాడు ఇప్పటి వరకు కంటే ఇప్పుడు ఇంకా క్లియర్ గా అమ్మాయిలాగా కనపడతాడు ఇలా ఒక వారం రోజుల గడుస్తుంది మళ్ళీ వీకేండ్ వస్తుంది అప్పుడు సత్య చెవులకు ఉన్న రింగులు తీసేసి కమ్మలు పెడుతోంది అలాగే కొత్తగా కొన్న చుడిదార్ వేసుకోమని చెబుతోంది అందంగా జడ వేసి ఈసారి మల్లెపూలు పెడుతుంది
మధు.. మొత్తానికి లక్‌డౌన్ పుణ్యమా అని అమ్మాయిలా అయిపోయావు
సత్య.. నేను మారలేదు నువ్వే నన్ను ఇలా మార్చావు
మధు.. సరే మేడం గారు మొత్తానికి నాదే తప్పు అంటావ్
సత్య.. అలా అని కాదు ఈ క్రెడిట్ మొత్తం నీకు ఇస్తున్నాను (నవ్వుతూ)
ఇలా రోజులు గడుస్తున్నాయి సత్య పూర్తి ఆడతనాన్ని ఆస్వాదిస్తున్నాడు
ఒకరోజు సత్య వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నిన్ను చూడాలని ఉంది ఊరికి రారా అని అంటుంది సత్య కూడా ఇప్పటినుంచి వెళ్లాలి అనుకుంటాడు కానీ ఇప్పుడు అమ్మా చూస్తే ఏమంటుందో అని టెన్షన్ గా ఉంటాడు వచ్చే వీకెండ్ ఊరికి వెళ్లాలి అనుకుంటాడు మధు కూడా ఊరికి వెళ్లి వస్తా అంటుంది దాదాపు ఏడు ఎనిమిది నెలలు తరువాత ఇద్దరు వాళ్ల వాళ్ల ఊర్లకు వెళ్లాలి అనుకుంటారు....
చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సత్య చూసి వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది ఏంట్రా ఇలా మారిపోయావు..
సత్య.. ఏం లేదు లక్ డౌన్ వల్ల షాపులో తెరవలేదు అందుకే జుట్టు ఎలా పెరిగింది నీకు తెలుసు కదా నాకు జుట్టు పెంచుకోవడం చాలా ఇష్టమని.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.