🍏 Telugu Kama Kathalu : అందరికీ నమస్కారం నా పేరు సత్య హైదరాబాద్ లో సాఫ్టువెర్ జాబ్ చేస్తున్న అమ్మ ఊరిలో ఉంటుంది నాన్న లేరు కాలేజ్ రోజుల అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అంత బాగానే గడుస్తుంది kani నాకు చిన్నప్పటి నుంచీ జుట్టు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం కానీ కొద్దిగా పెరగగానే చిరాకు కలిగేది కట్ చేయించుకునే వాడిని కానీ ఆడవాళ్లు ఎలా మేంటిన్ చేస్తారో అనుకునే వాడిని ఎవరికన్న మంచి జుట్టు ఉంటే అలాగే చూస్తూ వుండే వాడిని ఇలా గడుస్తుంది ఒకరోజు నా పక్క ఫ్లాట్ లోకి ఒక అమ్మాయి దిగింది తను చాలా అందంగా ఉంది తన జుట్టు కూడా చాలా బాగుంది నేనైతే తన జుట్టు కు ఫ్యాన్ అయ్యాను కొన్ని రోజుల తర్వాత ఒక వీకెండ్ నేనూ టీ తాగుతూ కప్పు పట్టుకుని బాల్కనీ కి వచ్చాను అప్పుడు తను అక్కడే ఉంది వీధి వైపు చూస్తూ నేను తనకి హాయ్ చెప్పాను తను కూడా హాయ్ అని చెప్పింది అప్పుడు నేను టీ తగుతారా అని అడిగాను తను తగుతా అంది వెంటనే ఇప్పుడే టీ ఉంటే బాగుండు అనుకున్న మీరే అడిగారు అన్నది ఒకే వెళ్లి తెస్తా అని తనకు టీ తెచ్చి ఇచ్చాను తను టీ తాగి మీ టీ చాలా బాగుంది అచ్చం మా అమ్మ చేసినట్లు ఉంది అని చెప్పింది తర్వాత తన పేరు మధుమతి అని చెప్పింది నేను కూడా నా పేరు సత్య అని చెప్పాను అప్పుడు తను నవ్వుతూ మన పేర్లు చాలా వింతగా ఉన్నాయి ఆడవాళ్ళ కు మగవాళ్లకు ఇద్దరి కి సరిపోతాయి అన్నది నేను కూడా నవ్వుతూ అవును అన్నాను తరువాత తన గురించి చాల చెప్పింది పాపం తనకు టీ పెట్టడం కూడా రాదంట ఎప్పుడు బయటే తింటుందట ఒకవేళ ఓపిక లేకుంటే అలాగే పస్తులు వుంటుందట తర్వాత నాకు అనిపించింది మధు ని తినడానికి రమ్మనాలి అని మీరు ఏమనుకోక పోతే మద్యాహ్నం నేను మీక్కూడా వంట చేస్తాను ఇద్దరం కలిసే తిందామని అన్నాను తను కూడా ఒకే అన్నది తను చాలా ప్రాక్టీకల్ అనుకుంటా ఏదైనా ఈజీ గా తీసుకుంటుంది మెం మా మా ఫ్లాట్ ల లోకి వెళ్ళాము..
సో నేను egg బిర్యానీ చెయ్యాలి అనుకున్నా వంట అయ్యేసరికి 2 అయ్యింది నేను వెళ్లి తన డోర్ బెల్ కొట్టాను రండీ తిందము అని పిలిచాను..
తరువాత తను నా ఫ్లాట్ కి వచ్చింది నా ఫ్లాట్ చూసి మీరి మీ ఫ్లాట్ చాలా బాగా సర్దుకున్నారు మీరు కనక నా ఫ్లాట్ చూసారంటే పారిపోతారు అన్నది..
అవునా థాంక్యూ నేను హెల్ప్ చేస్తా రేపు ఎలాగో ఫ్రీ ఏ కదా అన్నాను
తరువాత ఇద్దరం తిన్న తర్వాత తాను చాలా థాంక్స్ సత్య చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తిన్న ఫిలింగ్ కలిగింది అన్నది పర్లేదు అంది మీకు ఎప్పుడు కావాలి అనిపోయించిన చెప్పండి చేసి పెడతాను అన్నాను తర్వాత తాను కాసేపు పడుకుంటా అని వెళ్ళిపోయింది ఈవినింగ్ మళ్ళీ కాఫీ ఇచ్చాను ఇద్దరం టెర్రస్ పైనా చాలా కబుర్లు చెప్పుకున్నాం రాత్రికి కూడా డిన్నర్ చేస్తాను అన్నాను కానీ తను వద్దు పొట్ట హెవీ గా ఉంది అని చెప్పింది అలా మధుతో ఆరోజు బాగా గడిచింద..
నెక్స్ట్ ఉదయాన్నే లేచాను కాఫీ పెట్టి మధు ఫ్లాట్ కి వెళ్లి పిలిచాను మధు..
అప్పుడే బ్రష్ చేస్తోంది ఫ్రెషయ్యక రూమ్ కి రండీ కాఫీ తగుదాం అన్నాను.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
ఒకే వస్తా అని చెప్పింది ఇద్దరం కాఫీ తాగి tv chusthu వున్నాము అప్పుడు మధు నేను చికేన్ తీసుకుని వస్తాను ఈరోజు చికెన్ కర్రి చెయ్యవ అని అడిగింది నేను sare annanu తర్వాత తాను మార్కెట్ వెళ్లింది నేను వంటకు కావాల్సిన నవి రెడీ చేసాను తను ఈరోజు నా ఫ్లాట్ లో వంట చేద్దాం అని తన ఫ్లాట్ కి తీసుకుని వెళ్ళింది అప్పుడు చూసా తన ఫ్లాట్ చిందరవందరగా ఉంది అప్పుడు వంట కు ముందు ని ఫ్లాట్ సర్దుకుపోవాలి అని ఇద్దరం కలిసి సర్ది శుభ్రం చేసాము తర్వాత స్నానాలు చేసి వంట చేస ఇద్దరం కలిసి తిన్నాము అప్పుడు కూడా తాను నన్నూ బాగా మెచ్చుకుంది వంట బాగా చేసాను అని ఈ రెండు రోజుల లో మేము చాలా క్లోజ్ అయ్యాము అలా ఆరోజు గడిచింది మండే నుండి మళ్ళీ జాబ్ కి వెళ్ళాము రోజు ఈవినింగ్ ఇద్దరం కలిసి వంట చేసేవాళ్ళం తను కూడా నేర్చుకోవాలి అని దగ్గర ఉండి హెల్ప్ చేసేది మళ్ళీ వీకెండ్ వచ్చింది ఆరోజు కూడా వంట చేసుకుని తిన్న తర్వాత ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం అప్పుడు మధు ఏదో విషయం లో సత్య నీకు చాలా ఓపిక నువ్వు చాలా బాగా వంట చేస్తావ్ నీలో నాకు అదే నచ్చింది నాలో నీకూ ఎం నచ్చింది ఏదైనా అలవాటు ఉంటే చెప్పు అని అడిగింది నేను వెంటనే నాకు ని జుట్టు అంటే బలే ఇష్టం చాలా బాగుంది ఎలా మెంటన్ చేస్తావ్ మధు నవ్వుతూ ఏంటి జుట్ట నేనింకా ఏది చెప్తావు అనుకున్న
సత్య..అవును నాక్కూడా జుట్టు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం కానీ కొద్దిగా పెరగగానే చిరాకు వేసి కట్ చేయించుకుంట
మధు..(నవ్వుతూ) నీకు నేను కొన్ని ఆయిల్స్ కండిషనర్ లు ఇస్తాను అవి వాడితే పెద్దగా ఇబ్బంది లేకుండా జుట్టు పెంచుకోవచ్చు
సత్య..ఒక ఈసారి try చేస్తా అన్నాను.
తర్వాత తను కొన్ని ఐటమ్స్ ఇచ్చింది ఎలా వాడాలో చెప్పింది
అలా మధు ఇచ్చిన వాటిని వాడటం స్టార్ట్ చేసాను కొన్ని రోజులు అయ్యింది
మేము ఇంకా దగ్గర అయ్యాము మధు రారా పొర అనేది నేను కూడా రావే పోవే అనేవాడిని నా జుట్టు కూడా బాగా పెరుగుతుంది నన్ను ఆఫీస్ లో కూడా ని హెయిర్ స్టైల్ బాగుంది ఇంకా పెద్దగా పెంచు అనేవాళ్లు నా కొలీగ్స్
ఒక 3 మంత్స్ అలా గడిచిపోయింది ఒక వీకెండ్ నేను మధు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం అప్పుడు మధు ఇలా అంది సత్య మనం ఇద్దరం ఒకే దగ్గర ఉంటున్నాం ఒకే దగ్గర తింటున్నాము మరి ఎందుకు రెండు ఫ్లాట్స్ రెంట్ కట్టడం ఇద్దరం ఒకే ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోతే మని సేవ్ చెయ్యొచ్చు గా
సత్య ... కానీ నాతో ఎలా ఉంటావు నేనూ అబ్బాయి ని కదా
మధు...హ ఇప్పుడు వుండట్లే అలాగే అయిన నాకు నీతో ఉంటే ఎం కాదులే
సత్య..ఒకే నీకూ అభ్యంతరం లేకుంటే మనం నెక్ట్స్ మంత్ కాలి చేద్దాం
కానీ ఓనర్ కి ఇప్పుడే చెప్పేయాలి నేను నాకు ట్రాన్సఫర్ అయ్యింది అని చెప్తా నువ్వు నీకూ పెళ్ళి సెట్ అయ్యింది అని చెప్పు
నెక్స్ట్ మంత్ అలాగే కాళీ చేసాం ఇద్దరం డబుల్ బెడ్ రూమ్ తీసుకున్నాం
అలా ఇద్దరం కలిసి ఉంటున్నాం ఈలోపు కరోన వల్ల లక్డౌన్ పెట్టారు మా మా ఆఫీస్ వాళ్ళు వర్క్ from హోమ్ ఇచ్చారు ఇద్దరం మార్నింగ్ 9to6 వర్క్ చేస్తున్నాం అలా గడుస్తుంది నా జుట్టు అప్పుడే భుజాలు దాటేసింది ఒక్కసారి వర్క్ చేస్తుంటే జుట్టు మాటికి మొఖం పై పడుతుంది నాకు చిరాకుగా ఉంది అది చూసిన మధు నా హెయిర్ కి ఒక క్లిప్ పెట్టింది
మధు...ఇలా పెట్టుకుని చేస్కో
సత్య...కానీ ఇది నువ్వు వాడిది గా
మధు...నేనా నువ్వా కాదు ఎవరికి జుట్టు ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు
సత్య... సరే అయితే కానీ నన్ను ఎడిపించొద్దు
మధు ...సర్లేవే ముందు పని చేస్కో (నవ్వుతూ)
సత్య...ఏంటి వే అన్నవా (మధు నవ్వుతూ నే ఉంది)
ఏదేమైనా ఇలా చాలా బాగుంది వర్క్ చేసుకోవడానికి..
నెక్ట్స్ డే కూడా తాను వేరే క్లిప్ పెట్టింది అది ఇంకా girly గా ఉంది అలా గడుస్తున్నాయి రోజులు నా జుట్టు ఇంకా ఒత్తుగా పొడుగ్గా అయ్యింది చెప్పాలి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అద్దంలో మాటికి చూసుకునేవాడిని మధు న జుట్టు చూసి లక్డౌన్ అయ్యేలోపు నీ జుట్టు నా అంత అయ్యేలా ఉంది అనేది ఒక్కసారి నేను క్లిప్ పెట్టవ అని అడిగాను..
మధు..ఇప్పుడు నువ్వు క్లిప్ పెట్టుకునే స్టేజ్ దాటిపోయింది నీకు ఇప్పటి నుంచే పోనీ టెయిల్ వేస్తాను అన్నది (నవ్వుతూ)..
సత్య... సరే ఏదో ఒకటీ చెయ్ అన్నాను..
ఆరోజు మధు నాకు పోనిటెయిల్ వేసింది నాకు ఇంకా కంఫర్ట్ గా ఉంది అంటే ఆరోజు నుంచి రోజు పోనీ వేసేది నాకు నేను కూడా అడిగి మరీ వేయించుకునే వాడిని ఈ లక్డౌన్ వల్ల బయట సెలూన్స్ ఓపెన్ అవ్వలేదు నాకు మీసాలు గడ్డలు కూడా బాగా పెరిగాయి చిరాకుగా కూడా ఉంది..
మదు.... అబ్బా అ గడ్డం తీసుకో వచ్చు గా చూడలేక పోతున్న..
సత్య...ఎం చెయ్యాలి బయట సెలూన్స్ ఓపెన్ లేవు..
మధు ...నీకూ తీసుకో రాదా..
సత్య...రాదు ఇప్పటి వరకు నేను ఎప్పుడు సొంతంగా తీసుకోలేదు కనీసం నా దగ్గర షేవింగ్ మిషన్ కూడా లేదు..
మధు...హో అవునా సరే నేను నీకు హెల్ప్ చేస్తా న దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వాటితో try చేద్దాం (మధు సత్య ఇద్దరు బాత్రూమ్ కివెళ్లారు) అప్పుడు మధు ముందు గా సత్య మీసాo గడ్డాన్ని కత్తెరతో చిన్నగా కట్ చేస్తోంది తర్వాత మీసానికి గడ్డనికి veet రాస్తుంది..
సత్య....ఇదేంటి ఇంత కంపు కొడుతోంది..
మధు...(నవ్వుతూ) veet ఇలాగే ఉంటుంది..
సత్య..ఏంటి veet అ నేనింకా షేవింగ్ క్రీం అనుకున్నా..
మధు....షేవింగ్ క్రీం నా దగ్గర ఎందుకు ఉంటుంది ఇది కూడా పని చేస్తుంది..
ఇంకా ఎక్కడైనా కావాలంటే రాసుకో ఒక 15 మినిట్స్ తర్వాత స్నానం చేసి రా అని veet సత్య చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది తర్వాత సత్య తన ప్రయివేటు పర్ట్స్ కూడా అప్లై చేసి స్నానం చేయడం పూర్తి అయ్యాక సత్య అద్దంలో చూసి షాక్ అవుతాడు.. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.