Type Here to Get Search Results !

చాంగురే బంగారు రాజా.. చాంగు చాంగురే రత్నాల రాణి - 11 | Telugu Kama Kathalu

🍏 Telugu Kama Kathalu : పొద్దున్నే నిద్ర లేచి కిందకి వచ్చి అమ్మ ఇచ్చిన టీ తాగుతూ రాత్రి జరిగిన దాని గురించి , ఆ నీడ గురించి ఆలోచిస్తూ అమ్మ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావ్? సిటి కి వెళ్ళే పని ఉంది అన్నవ్ వెల్లవా? ఆ వెలతనమ్మా కొద్ది సేపు తరువాత ; ఇంతలో పైనుండి 4అత్త ఫ్రెష్ అయ్యి  మెల్లగా కిందకి వస్తుంది. నిన్నటి కంటే కొద్దిగా ఎక్కువగా కుంటుంటుంది.నేను 4అత్తని చూసి
నేను -అత్తా ఏంటి ?నొప్పి తిరగబెట్టిందా?(లోపల నవ్వుకుంటూ.)
అమ్మ- ఏంటి గీతా ఏమి అయ్యింది.
4అత్త-కంగారూ పడుతూ నిన్నటి ఆన్సర్ చెప్పింది. “అది విని అమ్మ వంటగదిలోకి వెళ్లింది” అమ్మ వెళ్ళాక “ఏంటండీ అందరి ముందు అలా?”
నేను -నేను ఉండగా నువ్వు దేనికి బయపడబాకు. నువ్వు కంగారులో చాలా సెక్సీ గా ఉంటావు. “అమ్మ 4అత్తకి టీ పట్టుకువచ్చింది”
4అత్త టీ తాగుతుంది.నేను నా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి  నా సెర్టిఫికెట్స్  నా బాగ్ లో పెట్టుకుని బాగ్ తీసుకుని కిందకి వచ్చి అమ్మ పెట్టిన టిఫిన్ నేను 4అత్త తిని  నేను వెళ్లబోతుంటే 4అత్త నేను అటువైపు వెళ్తున్నాను వస్తావా. వస్తాను.అని చెప్పి లేచి బయటకు నడిచింది. అమ్మ… చెల్లి ఏది ? ఆదా స్కూల్ కి వెళ్లడానికి రెడీ అవ్వుతుంది. సరే నేను వెలతనమ్మా అంటూ బయటకి వచ్చి బండి స్టార్ట్ చేసి “4అత్త కూర్చో”అన్నాను. 4అత్త కూర్చోగానే గట్టిగా పట్టుకో అని చెప్పి పోనిచ్చాను.4అత్త నా నడుం పట్టుకుని లోలోపలే సంతోష పడుతుంది. 5ని!!లో 4అత్త ఇంట్లో దింపి. జగర్త చెప్పి సిటి వైపు బండి తిప్పాను. దారిలో మణి మున్నని బెదిరిస్తున్నాడు. నేను మున్నా దేగ్గర  బండి ఆపి
నేను -మున్నా…?ఏంటి మళ్ళీ ఇక్కడ?
మణి-వీడు నాకు అప్పు ఉన్నాడు.అదే అడుగుతున్నాను.(కోపంగా)
నేను -(నా కొపాన్నితట్టుకుని.) ఎంత?


మణి-నీకుఎందుకు బాబు ఇవి అన్నీ? 1500 నువ్వు ఇస్తావా?
నేను -నీకు డబ్బు కావాలా? కారణం కావాలా?(కోపంగా, నా కోపాన్ని మణి గ్రహించాడు.)
మణి-డబ్బు
నేను-మణి కి డబ్బు ఇచ్చి) మున్నా మీ ఇల్లు ఎక్కడ?
మున్నా-కొద్దిగా ముందు అన్న.
నేను -బండేక్కు నేను దింపుతాను.(మున్నా బండేక్కడు.) 2ని!!లో వాళ్ళ ఇంటి దేగ్గర దింపాను. వాళ్ళ ఇల్లు చిన్న పాకలగా ఉంది. మున్నా దిగి వెళ్లబోతుంటే అపి.) మున్నా?నీ వయసుకి , ఆ అప్పుకి  మాచ్  అవ్వట్లేదు కారణం ఏంటి?(మున్నా ఏమి మాట్లాడడం లేదు. పాకలో నుండి 35-40 మద్య వయసు ఆవిడ మున్నా దేగ్గరకి వస్తుంది.మనం తరువాత మాట్లాదాం.అంటూ బండి స్టార్ట్ చేయబోయను  మున్నా ఆమెని చూపించి అన్న మా అమ్మ.) ఆమె నన్ను చేరే లోపు నేను వెళ్లిపోయాను.
మున్నా అమ్మ-మున్నా ఎవరు  ఆ అబ్బాయి.?
మున్నా-అతను పెద్దయ్య మనవడు ఈ మద్యే ఈ ఊరు వచ్చాడు. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
నేను 1½గం!!లో సిటి కి వచ్చను కాలేజ్ వెతుక్కునేలోపు ఇంకో 30ని!!లు పట్టింది. కాలేజి అప్పుడే స్టార్ట్ అయ్యింది. మెల్లగా స్టూడెంట్స్ వస్తున్నారు. నేను ఆఫీసు వెళ్ళి ప్రిన్సిపాల్ గురించి అడిగాను. ప్రిన్సిపాల్ రావడానికి 10ని!!పట్టిద్ది. నేను వెయిట్ చేశాను. 10ని!! తరువాత అటెండర్ వచ్చి ప్రిన్సిపాల్ గారు వచ్చారు నిన్ను రమ్మంటున్నారు. నేను లోపలికి వెళ్ళాను.
నేను -గుడ్ మార్నింగ్ సార్.నా పేరు రాజరుద్ర ,నన్ను నాయరాయణ గారు పంపించారు.
ప్రిన్సిపాల్-  ఆ ఆ గుర్తొచ్చింది. సెర్టిఫికెట్స్ తెచ్చావ?3rd సం!! జాయినింగ్.
నేను -అవును సర్. (ప్రిన్సిపాల్ నా సెర్టిఫికెట్స్ చూసి)
ప్రిన్సిపాల్-ఇంప్రసివ్  అన్నిట్లో A++ ,నీలాంటి స్టూడెంట్ మా కాలేజ్ లో ఉంటే మా కాలేజ్ కె పేరు వచ్చిద్ది. క్లాస్లు స్టార్ట్ అయ్యి 1 వారం అయ్యింది. ఎప్పుడు జాయిన్ అవ్వుతావ్?
నేను -సార్ రేపటినుండి వస్తాను. ఇవ్వాళ కొద్దిగా పని ఉంది.
ప్రిన్సిపాల్-ok boy నీ ఇస్టమ్.
నేను -థాంక్యూ సర్. నేను వెళ్తాను.(బయటకి వచ్చను.)
స్టూడెంట్స్ రావడం ఎక్కువ అయ్యింది. కాలేజి నాకు బాగా నచ్చింది. కాలేజ్ గెట్లోపలికి పెద్ద కారు వచ్చింది. కార్ చూస్తూ ఉండగా డోర్ ఓపెన్ అయ్యి పొట్టి పొట్టి బట్టల్తో ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి ని చూసి షాక్ అయ్యాను. నేను అవతల డోర్ ఓపెన్ అవ్వుతుందో అని చూస్తున్నాను డోర్ ఓపెన్ అవ్వలేదు. ఆ అమ్మాయి ఎవరో కాదు “సిరి”  సిరి నడుచుకుంటూ పక్కనే ఉన్న ఒక గుంపు దేగ్గరకి వెళ్లింది.  వాళ్ళు లోపలికి వెళ్ళేవాళ్లను రాగింగ్ చేస్తూ చెడ్డ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు సిరి కూడా కలసిపోయింది. అప్పుడే అందులో కొంత మంది గట్టిగట్టిగా ఒక అమ్మాయిని “కర్రీ” పిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు కామెంట్స్ ఇంకా పెరిగాయి. నేను వెళ్లబోతుంటే ఆగి వాళ్ళ మాటలు విన్నాను. అవి “కర్రీ  కరుణ” నా కోపం నశాలనికి అంటింది. అక్కడ కరుణ తలవంచుకుని కాలేజి లోకి వస్తుంది. పక్కనే సిరి ఉంది వాళ్ళను తను వారించడం లేదు. కరుణ అలా నడుచుకుంటూ కాంటీన్ కి వెళ్లింది. నేను తన వెనుకే వెళ్ళాను. కరుణ వెళ్ళి ఒక బల్ల దేగ్గర కూర్చుంది.తన తో పాటు  ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. తన వీపు నా వైపు ఉంది తను కళ్ళు తుడుచుకుంటుంది. నేను వెళ్ళి తన పక్కనే చైర్ లో కూర్చున్నాను. వాళ్ళిద్దరూ నన్ను వింతగా చూస్తున్నారు. కరుణ కళ్ళు తుడుచుకుని నన్ను చూసి షాక్ అయ్యి గట్టిగా “రాజా…..”
(ఆ అరుపుకి పక్క టేబల్ వాళ్ళు  మా వంక వింతగా చూస్తున్నారు).నువ్వు ఇక్కడ?
నేను -నీకోసమే వచ్చాను.
కరుణ-ఇది అబద్దం.ఇప్పుడు నిజం చెప్పు.
నేను -చిన్న పని ఉంది. అందుకే వచ్చాను. నువ్వు కనిపించావ్ ఇక్కడికి వచ్చాను. అది సరే సిరి ఎక్కడ?(ఏమి తెలియానట్టు.)
కరుణ- తడపడుతూ” అది….అది…….క్లాస్ కి వెళ్లిపోయింది.(వాళ్ళిద్దరూ కరుణ ని ఏదొల చూశారు.)
నేను -(నవ్వుతూ) క్లాస్ కి వెళ్లకుండా మీరు కాలేజీ ని చెడగొడుతున్నారా?
కరుణ- వీళ్ళు నా ఫ్రెండ్స్. మాధురి, హీన హీనబేగం.(ఇక్కడ మేము చాలా చెడ్డ గాంగ్. రహస్యం చెప్పినట్టు, వాళ్ళు హాయి” చెప్పారు)
నేను -హాయి , నేను రాజ!!! సరే నేను వెళ్తాను,చిన్న పని ఉంది. వాళ్ళని చూస్తూ “ఆమె మా పెద్ద మావయ్య కూతురు” సొ మీకు అర్ధమైంది అనుకుంటా (కరుణాని చూపిస్తూ.) నువ్వు చాలా అందం గా ఉన్నావ్. అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాను  గేట్ దగ్గర సిరి వాళ్ళ గాంగ్ లేదు.నేను బండి తీసుకుని రోడ్డు మీద పడ్డాను.
హీన కరుణ తో  “సిరి గురించి ఎందుకు అబద్దం చెప్పవ్?”
కరుణ-అతనికి ఇక్కడ గురించి ఏమి తెలియదు.వచ్చాడు ,వెళ్లిపోయాడు. అది చెప్పి ఇబ్బంది పెట్టాలనిపించలేదు.
మాధురి-కుర్రోడు కత్తిలగా ఉన్నాడు. వాడు నా బోయ్ ఫ్రెండ్ ఐతే……(చెప్పబోతుంటే కరుణ తల మీదకొట్టింది.)
హీన-అవును. అది చెప్పింది కరక్ట్. పైగా నువ్వు అంటే ఇస్టమ్ అనుకుంటా అది ఓపెన్ గా చెప్పాడు.(కరుణ సిగ్గుపడుతూ )
క్లాస్ కి టైమ్ అవ్వుతుంది. వాళ్ళు నవ్వుతూ క్లాస్కి వెళ్లారు.(కరుణ బుర్ర మొత్తం రాజ చుట్టూ తిరుగుతుంది.)
అక్కడనుండి  నేను ఆఫీసు కి వెళ్ళాను. ఆఫీసు చాలా పెద్దది. Reception లో ఎవ్వరూ లేరు. అక్కడ ఎవ్వరూ కాబీన్లో
వాళ్ళు పని చేసుకుంటున్నారు. అలా నడుస్తుంటే పక్క కేబిన్ లో మాటలు విని ఆగాను.
అమ్మాయి గొంతు “సర్ నన్ను జాబ్ నుండి తీయవద్దు మీకు తెలుసు నేను ఆ దొంగతనం చేయలేదు అని ప్రాదేయపేడుతుంది.”
అబ్బాయి గొంతు “తప్పదు నిన్ను తెసేయాలసిందే  ఆధారాలు అన్నీ నీకు అనుకూలంగా లేవు పైగా సాక్ష్యాలు  కూడా ఉన్నాయి.”  అమ్మాయిగొంతు “సర్ నాకు తెలుసు మీరు దేనికోసం చేస్తున్నారో ,నేను మీకు లొంగలేదనేగా ఇవన్నీ?”
అబ్బాయిగొంతు “కరక్టే నువ్వు చెప్పింది. ఇదంతా నేను చేసిందే, నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేవు, ఇప్పుడు నీ దగ్గర 2 ఛాయిస్స్ లు ఉన్నాయి.1.జాబ్ ని వదులు కోవడం.దాని వాల్ల నీ కుటుంబం రోడ్డున పడిద్ది. 2. నన్ను సుఖపెట్టు దాని వల్ల్ నీ జాబ్ పోకుండా ఉంటుంది.నీకు ఇంకా 5 ని!! టైమ్ ఉంది. అది విని అమ్మాయి ఏడుస్తుంది. నేను ఫోన్ తీసి నారాయణ గారికి చేసి మాట్లాడి పెట్టేశాను. ఆ అమ్మాయి ఏదో చెప్పబోయింది. దధేల్ ..సౌండ్ తో  తలుపు తెరచుకుంది నేను లోపలికి వచ్చాను. అక్కడ40ఏళ్ల  మనిషి ఉన్నాడు.ఎదురుగా 20ఏళ్ల అమ్మాయి ఉంది. అతను  నన్ను “ఎవడ్రా నువ్వు…..”అది పూర్తియ్యేలోపు వాడి మొహం మీద ఒక గుద్దు పడింది. తనని పక్కకి వెళ్ళమని సైగ చేసి. వాడి జుట్టు పట్టుకుని పైకి లేపి కాలితో వాడి ఛాతీ మీద తన్నాను.అంతే వాడు కాబేన్ పగలగొట్టుకుని బయటపడ్డాడు. ఆ సౌండ్ కి అక్కడ స్టాఫ్ మొత్తం నన్నే చూస్తూ ఏదో చెవులు  కోరుక్కూంటున్నారు. అతను పైకి లేచి “ఎవడ్రా….”అది పూర్తి అయ్యేలోపు చంపదెబ్బ పడింది. అతను కింద పడ్డాడు. నన్ను ఆపడానికి కొంతమంది రాబోయారు వాళ్ళకి వేలు చూపించి “ఆగిపోండి” అని సైగ చేశాను. వాళ్ళు ఆగిపోయారు. వాడి కాలార్ పట్టుకును ఈడ్చుకుంటూ కొద్దిగా ఓపెన్ ప్లేస్ కి తీసుకువచ్చాను. నేను ఉన్నవాళ్ళతో “మేనేజర్ ఎక్కడ?”అడిగాను.వస్తున్నారు ఒకడు చెప్పాడు. నేను వాడిని చూసి “ఇందకిటినుండి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావ్.ఇప్పుడు చెప్పు.
అతను-ఎవడ్రా నువ్వు?నేనుఎవరో తెలుసా? ఇక్కడ నా పొజిషన్ ఏంటో తెలుసా? 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.

Below Post Ad